ఓటీటీకి వెళ్తున్న ఎంఎస్ రాజు డర్టీ సినిమా  

MS Raju\'s Dirty Hari for direct digital release, Tollywood, Telugu Cinema, South Cinema, OTT Platform - Telugu Ms Raju\\'s Dirty Hari For Direct Digital Release, Ott Platform, South Cinema, Telugu Cinema, Tollywood

ఒకప్పుడు స్టార్ నిర్మాతగా ఎన్నో అద్భుతమైన చిత్రాలు నిర్మించిన ఎంఎస్ రాజు తరువాత ఆసక్తి కొద్ది దర్శకుడుగా మారారు.అందులో భాగంగా మొదటి సినిమాని కన్నడ రీమేక్ గా వానని తెరకెక్కించారు.

 Ms Rajus Dirty Hari Ott Platform

అది ఫీల్ గుడ్ లవ్ స్టొరీ అనే టాక్ తెచ్చుకున్న ఎందుకనో హిట్ కాలేదు.తరువాత కొడుకుని హీరోగా పరిచయం చేస్తూ తూనీగా తూనీగా అనే సినిమా తీసారు.

ఇది కూడా ఫ్లాప్ అయ్యింది.దీంతో దర్శకత్వంకి ఎనిమిదేళ్ళ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈ సారి ట్రెండీ కథాంశంతో డర్టీ హరి అంటూ ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధం అయ్యాడు.

ఓటీటీకి వెళ్తున్న ఎంఎస్ రాజు డర్టీ సినిమా-Movie-Telugu Tollywood Photo Image

బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపొయింది.

ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ ని ఆర్జీవీ స్టైల్ లో చాలా బోల్డ్ గా చూపించి ఎంఎస్ రాజు అందరికి షాక్ ఇచ్చారు.

సినిమా మీద కూడా ఒక హైప్ క్రియేట్ చేశారు.అయితే కరోనా ఎఫెక్ట్ తో థియేటర్లు బంద్ కావడంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిపోయింది.అయితే ఇప్పుడు ఈ సినిమాని కూడా ఓటీటీ ద్వారా రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.ఇలాంటి బోల్డ్ కంటెంట్ సినిమాలకి ఓటీటీలో మంచి డిమాండ్ ఉంది.

ఈ నేపధ్యంలో ఇప్పటికే కొన్ని ఓటీటీ సంస్థలు ఎంఎస్ రాజుతో డర్టీ హరి సినిమా కోసం సంప్రదించినట్లు తెలుస్తుంది.ఈ సినిమాలో శ్రవణ రెడ్డి, సిమ్రాత్ కౌర్ హీరో, హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

#OTT Platform

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ms Rajus Dirty Hari Ott Platform Related Telugu News,Photos/Pics,Images..