మృనాల్ ఠాకూర్ ఆ సీరీస్ చేస్తుందా..!

అంతకుముందు బాలీవుడ్ సీరియల్స్ తో పాపులర్ అయిన మృనాల్ ఠాకూర్ ఈమధ్య హిందీ సినిమాల్లో కూడా నటిస్తుంది.లేటెస్ట్ గా ఆమె దుల్కర్ సల్మాన్ తో కలిసి సీతారామం సినిమాలో నటించింది.

 Mrunal Thakur In Lust Stories 2 Sitharamam Heroine Details, Dulquer Salman, Lust-TeluguStop.com

హను రాఘవపుడి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనిదత్ నిర్మించారు.ఈ సినిమాలో సీతమాలాక్ష్మి, నూర్జహాన్ పాత్రల్లో మృనాల్ ఠాకూర్ అదరగొట్టింది.

సినిమా చూసిన ఆడియెన్స్ అంతా కూడా మృనాల్ ప్రేమలో పడిపోతారని చెప్పొచ్చు.

సీతారామం తర్వాత ఆమెకు తెలుగులో మంచి ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తుంది.

ఇదిలాఉంటే తెలుగులో ఇంత క్రేజ్ తెచ్చుకున్న మృనాల్ బాలీవుడ్ లో మాత్రం హాట్ అటెంప్ట్ చేయబోఓతుందని తెలుస్తుంది.నెట్ ఫ్లిక్స్ ప్రొడ్యూస్ చేస్తున్న లస్ట్ స్టోరీస్ 2 లో మృనాల్ ఠాకూర్ నటిస్తుందని తెలుస్తుంది.

లస్ట్ స్టోరీస్ తో కియరా అద్వాని సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.ఇప్పుడు ఆ సీరీస్ లో మృనాల్ ఠాకూర్, తమన్నా కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది.లస్ట్ స్టోరీస్ సీరీస్ ని తెలుగులో పిట్టకథలు అని రిలీజ్ చేశారు.ఇప్పుడు లస్ట్ స్టోరీస్ 2 ని ఒకేసారి తెలుగులో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube