'మిస్టర్ మజ్ను' తో అఖిల్ ఈ సారైనా హిట్ కొట్టారా.? స్టోరీ రివ్యూ అండ్ రేటింగ్!!  

Mr Majnu Movie Review-nidhhi Agerwal

'Majnu Muzu' is a youth entertainer produced by BVSN Prasad, directed by Venky Atturri directed by AKN Akkineni as the heroine of Sreeknateswara Cine film LLB. The audio of Thaman's music was recently released and received good response. How is this movie released today?

Cast and Crew:.

Actors: Akhil Akkineni, Nidhi Aggarwal, Isabelle, Vidhulullah and others. Directed by: Venky Atluri.

Producer: BVSN Prasad (Sri Venkateswara's film). Music: SS Thaman.

. Story:

Nicky (Nidhi Aggarwal) abroad - Vicky (Akhil) come to India and meet with a family wedding. Nicky wants to be a husband like Rama. Two cousins in the cousin wedding. Then two will go. Vicki goes to reading (Nicky) when he misses Nicky. Vicky's role in the interval. Playing on the Playboy La Vicky Character In the end, how two do you know the movie is to see the movie .. the talents of the cast ..

Akhil is always in the hunt for hit. He chose the romantic and family emotion. As the songs are cache and the music is impressed, the film has grown in confidence. Achill Dancing, fights and acting in the film, seemed to be matched and all the sounds are good. The rest of the actors also did justice to the characters .. .

Technically .. The director made the design of the director originally good. After traveling with Nicky, Marriage Scenes will also connect to Family Audience. Thaman did not enjoy this time in the context of music. Audience was impressed with the quality of the music, as he did not receive expectations at that level. Camera performance appears on the screen. Fights are also good along with Akhil Lukes dance.

Analysis:. It seems that the emilical scenes have been echoed while still showing off Akhil Pillipar. In addition to Family Scenes, the comedy Entertainment Scenes has also been nominated for the Director of Good Act. Love Story seems to be just a little routine. Second half seems to be slow but the heroine scenes will lift the film one by one.

. Plus points:

అఖిల్ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్..

'మిస్టర్ మజ్ను' తో అఖిల్ ఈ సారైనా హిట్ కొట్టారా.? స్టోరీ రివ్యూ అండ్ రేటింగ్!!-Mr Majnu Movie Review

ఎన్.ప్రసాద్ నిర్మించిన యూత్‌పుల్ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ మజ్ను’. థమన్ సంగీత సారధ్యంలో రూపొందిన ఆడియో ఇటీవల విడుదలై మంచి స్పందనను రాబట్టుకుంది.

ఇక ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో తెలుగుస్టాప్ సమీక్షలో చూసేద్దామా.?

Cast and Crew:

ద‌ర్శ‌క‌త్వం: వెంకీ అట్లూరి

ఎస్.ఎన్.ప్రసాద్ ( శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర)

ఎస్.థమన్

కథ :

తర్వాత ఇద్దరు వెళ్పోతారు. నిక్కీ ని మిస్ అవుతున్నా అనిపించి తను చదివే దగ్గరికి (యు.కె) కి వెళ్తాడు విక్కీ..

ఇక ఇంటర్వెల్ కి వచ్చేసరికి విక్కీ పాత్రలో మార్పు. ప్లే బాయ్ లా ఉండే విక్కీ క్యారెక్టర్ లో మరొషేడ్. చివరికి ఇద్దరు ఎలా కలిశారు అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల ప్రతిభ.

అందులో రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్ ఉండే సినిమాను ఎంచుకున్నాడు. సాంగ్స్ క్యాచీగా ఉండటంతో పాటు మ్యూజిక్ ఆకట్టుకోవడంతో సినిమాపై నమ్మకం పెరిగింది.అఖిల్ డ్యాన్స్, ఫైట్స్ తో పాటు యాక్టింగ్ లోను మెచ్యూర్ గా కనిపించాడని, అన్ని రకాలుగా సినిమా బాగుందని టాక్ వినిపిస్తుంది.

మిగిలిన నటీనటులు కూడా పాత్రలకు న్యాయం చేసారు.

టెక్నికల్ గా.

ఇక నిక్కీ తో ట్రావెలింగ్ అనంతరం మ్యారేజ్ సీన్స్ ఫ్యామిలీ ఆడియెన్స్ కి కూడా బాగానే కనెక్ట్ అవుతాయి.మ్యూజిక్ విషయంలో మాత్రం థమన్ ఈసారి అంతగా మెప్పించలేకపోయాడు. తొలిప్రేమ లాంటి మ్యూజిక్ ని ఆడియేన్స్ ఉహించినప్పటికి ఆ స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయాడు..

కెమెరా పనితనం స్క్రీన్ పై కనిపిస్తుంది. ఇక అఖిల్ లుక్స్ డ్యాన్స్ తో పాటు ఫైట్స్ కూడా బావున్నాయి.

విశ్లేషణ :

ఫ్యామిలీ సీన్స్ తో పాటు కామెడీ ఎంటర్టైన్మెంట్ సీన్స్ ని కూడా యాడ్ చేసి ఫైనల్ గా డైరెక్టర్ గుడ్ ఫిల్మ్ ను ఇచ్చాడని చెప్పవచ్చు. లవ్ స్టోరీ అక్కడక్కడా కొంచెం రొటీన్ గానే అనిపిస్తోంది. సెకండ్ హాఫ్ స్లోగా అనిపించినప్పటికి హీరోయిన్ సీన్స్ సినిమాని ఒక్కసారిగా లిఫ్ట్ చేస్తాయి.

ప్లస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్

మైనస్ పాయింట్స్:

రొటీన్ స్టోరీ

తెలుగుస్టాప్ రేటింగ్ :2.75/5

బోటం లైన్ – టైటిల్ కి తగ్గట్టుగానే మిస్టర్ మజ్ను ఒక ఎమోషనల్ లవ్ డ్రామా. ఫస్ట్ హాఫ్ బాగుంది…సెకండ్ హాఫ్ పర్లేదు.