ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు లో దూసుకుపోతున్న వైసీపీ..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అత్యంత భారీ భద్రత మధ్య కొనసాగుతోంది.కరోనా నిబంధనలు పాటిస్తూ ఎన్నికల అధికారులు కౌంటింగ్ లో పాల్గొన్నారు.ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 7,219 ఎంపీటీసీ.515 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఓటింగ్ కౌంటింగ్ లో అధికార పార్టీ వైసీపీ దూసుకుపోతోంది.తొలి ఫలితం నెల్లూరు జిల్లా కొవ్వూరు లో వెలువడింది.ఆమంచర్ల ఎంపీటీసీగా వైసీపీ అభ్యర్థి 760 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.అదే రీతిలో సౌత్ మోపూరు లో కూడా వైసీపీ గెలవడం జరిగింది.

 Mptc Zptc Election Counting Ysrcp Grand Towards Victory-TeluguStop.com

వస్తున్న ఫలితాలను బట్టి చూస్తే దాదాపు రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ వైసీపీకి గట్టిగానే ప్రజలు.

ఎంపీటీసీ.జెడ్పిటిసి ఎన్నికలలో పట్టం కట్టినట్లు.

 Mptc Zptc Election Counting Ysrcp Grand Towards Victory-ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు లో దూసుకుపోతున్న వైసీపీ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వార్తలు వెలువడుతున్నాయి.ఇదిలా ఉంటే కరోనా నేపథ్యంలో.

ఎట్టి పరిస్థితుల్లో ర్యాలీలు అదే విజయోత్సవ కార్యక్రమాలు.నిర్వహించకూడదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ముఖ్యంగా గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం లో.వైసిపి పార్టీ క్లీన్ స్వీప్ చేసే దిశగా చేరింది.ఐదు జడ్పిటిసి స్థానాలకు 5 వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది.ఇదే తరుణంలో 71 ఎంపిటిసి స్థానాలకు 71 వైఎస్ఆర్సిపి స్థానాలు మాచర్ల నియోజకవర్గంలో.కైవసం చేసుకునే దిశగా దూసుకుపోతుంది.

#Ycp Clean Sweep #Ycp Victory #Mptc Zptc #Ycp Mptc #Ysrcp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు