భూలోక మాంబ ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీ విజయసాయిరెడ్డి...

కొత్త మాంబ పోలమాంబ భూలోక మాంబ ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీ విజయసాయిరెడ్డి.ఎం.

 Mp Vijayasaireddy Inspected The Construction Work Of Bhuloka Mamba Temple , Bhuloka Mamba Temple , Mp Vijayasaireddy , Ayyannapatruḍu , New Mamba Polamamba , Inspected The Construction Work ,-TeluguStop.com

పి విజయసాయిరెడ్డి కామెంట్స్ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనిది పార్టీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారు.ఎస్సీ ఎస్టీలకు రాష్ట్రపతిగా అవకాశం ఇస్తామంటే ఎవరూ వద్దంటారు.

కాలువలు, చెరువులు, నదులు ఆక్రమించే హక్కు ఎవరికీ లేదు.అయ్యన్నపాత్రుడు చెరువు కాలువను ఆక్రమించారు.

హైకోర్టులో అయ్యన్నకు తాత్కాలికంగా స్టే ఇవ్వొచ్చు.అయ్యన్న ఆక్రమణ విషయం అధికారులు చూసుకుంటారు.

ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదు.విశాఖకు పరిపాలన రాజధాని వచ్చి తీరుతుంది.

చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా పరిపాలన రాజధాని ఆగదు.సింహాచలం చుట్టూ ఎంపీ ల్యాండ్స్ తో రక్షణ గోడ నిర్వహిస్తున్నాము.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube