బీఆర్ఎస్ మంత్రుల వ్యాఖ్యలకు ఎంపీ సోయం బాపురావు కౌంటర్

MP Soyam Bapurao Countered The Remarks Of BRS Ministers

బీఆర్ఎస్ మంత్రులు చేసిన వ్యాఖ్యలకు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు కౌంటర్ ఇచ్చారు.నాగోబా జాతరలో బీఆర్ఎస్ మంత్రులు నోటికి వచ్చినట్లు మాట్లాడారన్నారు.

 Mp Soyam Bapurao Countered The Remarks Of Brs Ministers-TeluguStop.com

నాగోబా ఆలయానికి ప్రపోజల్ పంపిస్తే కేంద్రం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.బీజేపీని తిట్టడానికే మంత్రులు దర్బార్ పెట్టారని విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ భూమి, పోడు భూమి ఎక్కడుందో తెలియదని ఎద్దేవా చేశారు.గిరిజన యూనివర్సిటీని ములుగు జిల్లాకు తరలించారు.

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఎంపీ బాపురావు డిమాండ్ చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube