ఈటెల రాజేందర్​ భూ వ్యవహారంపై స్పందించిన ఎంపీ రేవంత్ రెడ్డి.. సంచలన వ్యాఖ్యలు.. ?

రాజు మనవాడైతే దోపిడికి అడ్డు ఉండదని తెలంగాణలో నిరూపించ బడుతుందని అనుకుంటు ఉన్నారట.అసలు మనిషి బ్రతకడానికి వేలకొద్ది ఎకరాల భూమి అవసరం లేదు.

 Mp Revanth Reddy Responds To Itala Rajender Land Issue-TeluguStop.com

కాని నేడు ప్రజాసేవ ముసుగులో రాజకీయాల్లో జరుగుతున్న అవినీతి మరెందులో లేదని ప్రజలందరు ముచ్చటించు కుంటున్నారట.ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్​ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటెల రాజేందర్​ భూ వ్యవహారం సునామి సృష్టిస్తున్నట్లు కనిపిస్తుంది.

 Mp Revanth Reddy Responds To Itala Rajender Land Issue-ఈటెల రాజేందర్​ భూ వ్యవహారంపై స్పందించిన ఎంపీ రేవంత్ రెడ్డి.. సంచలన వ్యాఖ్యలు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ విషయంలో పలువురు నేతలు ఈటలకు సపోర్ట్‌గా మాట్లాడుతున్న విషయాన్ని గమనించే ఉంటారు.అయితే ఈటల మ్యాటర్‌లో తాజాగా రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.కేసీఆర్ ​సొంత పత్రిక నమస్తే తెలంగాణకే ఇక్కడ అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, రెండు ఎకరాల దేవాలయ భూములను ఆక్రమించుకుని ఆ పత్రికను ముద్రిస్తున్నారని ఆరోపిస్తూ, రాష్ట్రాన్ని పాలించే ప్రభువే దొంగ అవతారమెత్తాడని, విలువైన భూములను ఆక్రమించుకున్నాడని ఫైర్​ అయ్యారు.దీనికి సంబంధించిన వివరాలన్నీ సేకరించామని, త్వరలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షాను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు.

#Telangana #MPRevanth #Itala Rajender #Responds #Land Issue

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు