బాలాపూర్ మండలంలో వర్షాలకు ముంపుకు గురైన ప్రాంతాల్లో పర్యటించిన చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండలంలో వర్షాలకు ముంపుకు గురైన ప్రాంతాల్లో పర్యటించిన చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి.ఉస్మాన్ నగర్ ,మెట్రో సిటీ, గ్రీన్ సిటీ ,డ్రీమ్ సిటీ ప్రాంతాల్లో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న ఎంపీ.

 Mp Ranjith Reddy Visited The Flooded Areas In Balapur Mandal, Mp Ranjith Reddy, Visited The Flooded Areas ,balapur Mandal, Rangareddy District, Maheswaram Constituency, Ktr, 850 Crores, Old City Development-TeluguStop.com

అసెంబ్లీలో ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ టాపిక్ సందర్భంగా అక్బరుద్దీన్ ఓవైసీ ,ఇతర శాసనసభ్యులు ఓల్డ్ సిటీ లో భారీ వర్షాలకు సంబంధించి పార్టీలకు అతీతంగా అందరూ మాట్లాడడం జరిగింది.వారి మాట్లాడిన తర్వాత మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు మాట్లాడుతూ వర్షాలకు ముంపుకు గురైన 40 వేల కుటుంబాలు సిటీ పరిధిలో ఉన్నాయి.

వాటికి శాశ్వత పరిష్కారం వచ్చే వర్ష కాలం నాటి వరకు సమస్యలన్నీ తీర్చే విదంగా 850 కోట్ల రూపాయలతో డీపీఆర్ రెడీ చేశాం మంత్రి తెలపడం జరిగింది.హైదరాబాద్ స్టార్టయింది చార్మినార్ నుండి ఓల్డ్ సిటీ డెవలప్ చేయడానికి ప్రభుత్వం సంకల్పంతో ఉంది, ఈ నెలాఖరు వరకు టెండర్లు పిలవడం జరుగుతుంది.

 Mp Ranjith Reddy Visited The Flooded Areas In Balapur Mandal, Mp Ranjith Reddy, Visited The Flooded Areas ,balapur Mandal, Rangareddy District, Maheswaram Constituency, Ktr, 850 Crores, Old City Development-బాలాపూర్ మండలంలో వర్షాలకు ముంపుకు గురైన ప్రాంతాల్లో పర్యటించిన చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వచ్చే సంవత్సరం వర్షాకాలం నాటికి పూర్తిగా ఈ నీటి సమస్య పరిష్కారం చేసేందుకు గవర్నమెంట్ మంచి కార్యాచరణతో ముందుకు వెళుతుంది.వెళుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube