అస‌మ‌ర్థ ప్ర‌భుత్వంతో రాష్ట్రానికి న‌ష్టంః ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు

ఏపీలో అస‌మ‌ర్థ ప్ర‌భుత్వం పాల‌న చేస్తుంద‌ని ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు ఆరోపించారు.ప్ర‌జ‌ల‌ను మోసం చేసి అధికారంలోకి వ‌చ్చారన్నారు.

 Mp Raghurama Krishna Raju Is A Loss To The State Due To Incompetent Government-TeluguStop.com

హామీలు నెర‌వేర్చ‌కుంటే రాజీనామా చేయాల‌ని గ‌తంలో జ‌గ‌నే అన్నార‌ని విమ‌ర్శించారు.టీడీపీ హ‌యాంలో పోల‌వం ప‌నులు 72 శాతం పూర్తి కాగా, వైసీపీ పాల‌న‌లో మాత్రం కేవ‌లం 3 శాతం ప‌నులు కూడా పూర్తి కాలేద‌ని ఎద్దేవా చేశారు.

ఈ నేప‌థ్యంలో సీఎంగా జ‌గ‌న్ రాజీనామా చేస్తారా లేక ఢిల్లీకి వ‌చ్చి పోరాడ‌తారా ? అని ప్ర‌శ్నించారు.జ‌గ‌న్ ఇప్ప‌టికైనా ప్ర‌ధానిని క‌లిసి పోలవ‌రాన్ని పూర్తి చేయాల‌ని అడ‌గాల‌ని డిమాండ్ చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube