దేశంను వణికిస్తున్న కరోనా,ఎంపీ కార్తీ చిదంబరం కి కూడా…  

Congress MP Karthi Chidambaram tested corona positive , Congress MP Karthi Chidambaram, corona positive - Telugu Congress Mp Karthi Chidambaram, Congress Mp Karthi Chidambaram Tested Corona Positive, Corona Positive

దేశంలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న కరోనా మహమ్మారి ప్రజా ప్రతినిధులను టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది.మొన్నటివరకు సెలబ్రిటీల వెంటపడ్డ ఈ కరోనా ఇప్పుడు వరుసగా ప్రజా ప్రతినిధులను టార్గెట్ చేసింది.

TeluguStop.com - Mp Karthi Chidambaram Tested Positive

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరు

వరుసగా రాజకీయ ప్రముఖులు పలువురు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.మొన్న హోం మంత్రి అమిత్ షా కు కరోనా పాజిటివ్ రాగా,కర్ణాటక సీఎం తో పాటు ఆయన కుమార్తె కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు.

TeluguStop.com - దేశంను వణికిస్తున్న కరోనా,ఎంపీ కార్తీ చిదంబరం కి కూడా…-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ కేంద్ర మంత్రి చిదంబరం కుమారుడు ఎంపీ కార్తీ చిదంబరం కి కూడా కరోనా పాజిటివ్ అన్నట్లు తెలుస్తుంది.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

దేశవ్యాప్తంగా 18 లక్షల మంది ఈ వైరస్ బారిన పడగా ముఖ్యంగా ప్రముఖ రాజకీయ నేతలు ఇటీవల ఈ మహమ్మారి బారిన పడుతుండడం జనాల్లో భయాందోళన కలిగిస్తుంది.

కార్తీ చిదంబరం కు కరోనా పాజిటివ్ ఉన్నట్లు స్వయంగా ఆయనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.నాకు కరోనా పాజిటివ్ అని వైద్యులు వెల్లడించారు.వారి సూచనల మేరకు స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయానని అయితే నాతొ సమావేశాల్లో పాల్గొన్నవారందరూ కూడా కూడా ముందు జాగ్రత్త చర్యగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ సూచిస్తూ ట్వీట్ చేశారు.ప్రస్తుతం కార్తి చిదంబరం కు కరోనా పాజిటివ్ రావడం తో ఆయన కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది.

దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు.మరోపక్క కర్ణాటక సీఎం యడ్యూరప్ప కు కరోనా సోకగా,ఆయన కుమార్తె కు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది.ఈ మహమ్మారి ఒకరి నుంచి మరొకరికి చాలా త్వరగా స్ప్రెడ్ అవుతుండడం తో కీలక నేతలకు పాజిటివ్ రాగానే కార్యకర్తలు, వారితో సన్నిహితంగా మెలిగే సిబ్బంది మొత్తం అప్రమత్తమవ్వాల్సి వస్తుంది.

#Corona Positive #CongressMP #CongressMP

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mp Karthi Chidambaram Tested Positive Related Telugu News,Photos/Pics,Images..