ఎంపీ టూ కార్పొరేటర్ ! జేసీ ఇలా ఆలోచిస్తున్నాడా...?  

  • అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్టయిలే వేరు. ఎవరి మీద విమర్శలు చేయాలన్న… ఎవరిమీద మాటల తూటాలు వదలాలన్న … జేసీని మించిన వారు మరొకరు లేరు. ఆయన సాక్షాత్తు పార్టీ అధినేత చంద్రబాబు కి సైతం చురకలు అంటించినా… ఆయన్ను ఏమీ చేయలేని పరిస్థితి.

  • Mp Jc Divakareddy Is Contesting A Corporator-

    Mp Jc Divakareddy Is Contesting A Corporator

  • అయితే ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు అందుకే తనకు ప్రత్యామ్న్యాయంగా… తన కుమారుడుని ఎంపీగా రంగంలోకి దించాలని చూస్తున్నాడు. అంతే కాదు ఈ సారి తాను కార్పొరేటర్ గా పోటీచేస్తానని చెప్పి అందరిని అయోమయానికి గురిచేస్తున్నాడు. జేసీ అంటే అంతే మరి.