ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహారావు హాట్ కామెంట్స్

ఏపీ ప్ర‌భుత్వంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహా రావు తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు.ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌లేనందుకు సీఎం జ‌గ‌న్ క్ష‌మాప‌ణ చెప్పాల‌న్నారు.

 Mp Gvl Narasimha Rao Hot Comments, Mp Gvl Narasimha Rao, Ap Government, Bjp, Cm Jagan, Mp Gvl-TeluguStop.com

విశాఖ‌-చెన్నై ఇండ‌స్ట్రీయ‌ల్ కారిడార్ డీపీఆర్ ను ఎందుకు పూర్తి చేయ‌లేదని ప్ర‌శ్నించారు.అనంత‌రం రాష్ట్రంలో టీచ‌ర్ల‌ను ప్ర‌భుత్వం టార్గెట్ చేస్తుంద‌ని విమ‌ర్శించారు.

ఏ ప్ర‌భుత్వంలోనైనా ఎక్కువ ప‌ని చేసేది టీచ‌ర్లు మాత్ర‌మేన‌న్నారు.అలాంటిది ఎవ‌రికీ లేని నిబంధ‌న‌లు ఉపాధ్యాయుల‌కు మాత్ర‌మేనా అని అడిగారు.

 MP GVL Narasimha Rao Hot Comments, MP GVL Narasimha Rao, Ap Government, Bjp, Cm Jagan, Mp Gvl-ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహారావు హాట్ కామెంట్స్-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సీఎం మాత్రం వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేస్తూ.టీచ‌ర్ల‌పై కక్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆరోపించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube