పవిత్ర లోకేశ్ పరువు పోయిందిగా.. ఇకపై సినిమా ఆఫర్లు రావడం కష్టమేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పవిత్ర లోకేశ్ పదుల సంఖ్యలో సినిమాలలో నటించి హోమ్లీ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు.స్టార్ డైరెక్టర్లు, స్టార్ ప్రొడ్యూసర్లు పవిత్ర లోకేశ్ కు వరుసగా సినిమా ఆఫర్లు ఇస్తుండటం గమనార్హం.

 Movie Offers Decreased For Pavitra Lokesh Details, Pavitra Lokesh, Senior Naresh-TeluguStop.com

అయితే నరేష్ తో సహజీవనం ద్వారా వార్తల్లో నిలిచిన పవిత్ర లోకేశ్ కు వైరల్ అవుతున్న వార్తల వల్ల సినిమాల విషయంలో ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది.

పవిత్ర లోకేశ్ పై గతంలో ప్రేక్షకుల్లో ఉన్న అభిప్రాయం సైతం పూర్తిగా మారిపోయింది.

పైకి సాఫ్ట్ గా కనిపించే పవిత్ర లోకేశ్ సుచేంద్ర ప్రసాద్ ను పెళ్లి చేసుకోలేదని చెప్పడం ఆమె అభిమానులలో చాలామందిని బాధిస్తోంది.పవిత్ర లోకేశ్ గురించి గత కొన్నిరోజులలో తమకు అభిప్రాయాలు పూర్తిగా మరిపోయాయని నెటిజన్లు సైతం అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

పవిత్ర లోకేశ్ మీడియాకు ఇస్తున్న వివరణ సైతం చాలామందికి నచ్చలేదు.

Telugu Pavitra Lokesh, Pavitralokesh, Senior Naresh, Seniornaresh-Movie

పవిత్ర లోకేశ్ పరువు పోయిందని ఆమె కెరీర్ పుంజుకోవడం కష్టమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.పవిత్ర లోకేశ్ కెరీర్ విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది.తాజాగా రమ్య రఘుపతి పవిత్ర లోకేశ్ పై చెప్పుతో దాడి చేయడానికి ప్రయత్నించడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.

Telugu Pavitra Lokesh, Pavitralokesh, Senior Naresh, Seniornaresh-Movie

సోషల్ మీడియాలో హోటల్ గదిగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిన పవిత్ర నరేష్ అంటూ ప్రచారం జరుగుతోంది.ఈ ప్రచారం వల్ల నరేష్ ఇమేజ్ కూడా డ్యామేజ్ అయింది.ఈ వివాదానికి త్వరగా చెక్ పెడితే బాగుంటుందని నెటిజన్లు భావిస్తున్నారు.సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లి పాత్రల్లో నటిస్తున్న పవిత్ర లోకేశ్ కు కొత్త ఆఫర్లు వస్తాయో లేదో చూడాల్సి ఉంది.

పవిత్ర రెమ్యునరేషన్ కూడా గతంతో పోలిస్తే తగ్గే ఛాన్స్ అయితే ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube