మినీఏచర్ ఆవుల మధ్య కలదిరిగిన సినీ హీరో సుమన్.సుమన్( Suman ) కామెంట్స్: నాడీ పతి గోశాలను సందర్శించడం చాలా ఆనందదాయకంగా ఉంది….మినియేచర్ ఆవులను వాటి పుట్టుకలను ఆవశ్యకతను అడిగి తెలుసుకున్న సినీ హీరో అనంతరం ఆవులకు ఆహారాన్ని తినిపించి వాటి మధ్యనే అరగంట సేపు గడిపిన సుమన్నా చిన్ననాటి ఉభయ తూర్పుగోదావరి జిల్లా( East Godavari District )ల స్నేహితులు తెలియపరచడంతో గోసాలను సందర్శించడం జరిగింది హైదరాబాదు( Hyderabad )లో సేవ్ ద కౌ కార్యక్రమానికి హాజరైనప్పుడు కొందరు మినిఏచర్ ఆవులకోసం వివరించారు.
లింగంపర్తి గ్రామంలో కృష్ణంరాజు( Krishnam Raju ) చాలా శ్రద్ధతో ఈ ఆవులను పెంచుతున్నారు అని బాలకృష్ణ స్వామిజీ తెలిపారు….ఈ ఆవుల కోసం వినడం ఇదే మొదటిసారి… వాటి ఫోటోలను చూసి ఆశ్చర్యానికి గురయ్యాను…అడుగు సైజ్ లో ఉన్న ఆవులను చూసి ఆశ్చర్యానికి గురయ్యాను….
కౌహగ్ థెరపీ, వాటి విశిష్టతను వివరించిన నాడీపతి గోశాల చైర్మన్ డాక్టర్ పి కృష్ణంరాజు
.






