అసభ్యకర ఫ్రాంక్ యూట్యూబ్ ఛానల్ పై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన సినీ నటి కరాటే కళ్యాణి

అసభ్యకర ఫ్రాంక్ యూట్యూబ్ ఛానెళ్లపై సీసీఎస్ లో పిర్యాదు చేసాను అసభ్యకర ఫ్రాంక్ యూట్యూబ్ ఛానల్ పై పోలీసులు కచ్చితంగా కటిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న ఇరవైకి పైగా ఇప్పటికే యూట్యూబ్ ఛానెళ్లపై సీసీఎస్ లో పిర్యాదు చేసాను.సాక్ష్యాలతో సహా సీసీఎస్ పోలీసులకు మరికొన్ని అసభ్యకర ఫ్రాంక్ యూట్యూబ్ ఛానల్ పై పిర్యాదు చేశాను.

 Movie Actress Karate Kalyani Who Came To Complain About The Obscene Frank Youtub-TeluguStop.com

సీసీఎస్ పోలీసులు వెంటనే స్పందించారు ఎఫ్ఐఆర్ నమోదు చేసారు అసభ్యకర ఫ్రాంక్ యూట్యూబ్ ఛానల్ పై ఐటీ యాక్ట్ లోని 67A, 509 సెక్షన్ల కింద కేసు నమోదు అయింది.శ్రీకాంత్ రెడ్డి నడిపే అసభ్యకర యు ట్యూబ్ చానెల్ ఫ్రాంక్ పోరీలూ, గల్లి బాయ్ ఇంకా అనేక ఛానెల్స్ ఉన్నాయి.

పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి యూట్యూబ్ అసభ్యకర చానెళ్లకు త్వరలో నోటీసులు ఇస్తామని పోలీసులు తెలిపారుయూట్యూబ్ అసభ్యకర ఛానెళ్లపై పోరాటం చేస్తాను.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube