తుంపర్లతోనే పరేషానీ : శాస్త్రవేత్తలు  

Corona Spread through Mouth droplets While sneezing, Man Sneezing, Corona Virus, Vaccine ,Britain Scientists - Telugu Britain Scientists, Britan, Corona Spread Through Mouth Droplets While Sneezing, Corona Virus, Man Sneezing, Scientists, Trouble With Drops, Vaccine

ప్రపంచవ్యాప్తం గా కరోనా శరవేగంగా విజృంభిస్తోంది.వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి, పూర్తిగా నిర్మూలించడానికి అన్ని దేశాల శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.

TeluguStop.com - Mouth Droplets Sneeze Corona Spread

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఈ క్రమంలో బ్రిటన్ లోని ఈడెన్ బర్గ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సరికొత్త విధానాన్ని అధివృద్ధి చేశారు.వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణాలకు కనుగొన్నారు.

TeluguStop.com - తుంపర్లతోనే పరేషానీ : శాస్త్రవేత్తలు-General-Telugu-Telugu Tollywood Photo Image

ముఖ్యంగా గాలి ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందని తెలిపారు.

బ్రిటన్ లోని ఈడెన్ బర్గ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలను కరోనా వ్యాప్తిని ఇలా చేస్తే అరికట్టవచ్చని తెలిపారు.

***

కరోనా సోకిన వ్యక్తులు తుమ్మినా, దగ్గినా వెలువడే తుంపర్లు ద్వారా వైరస్ ఇతరులకు సంక్రమిస్తుంది.ముక్కు, నోటి నుంచి వెలువడే తుంపర్లు వైరస్ ను మోసుకెళ్తుంటాయి.అయితే తుంపర్లు వివిధ పరిమాణాల్లోని కదిలిక ఉంటుందని అన్నారు.తుంపర్ల కదిలికలు గాలిలో ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకోవాలని తెలిపారు.

ప్రజలు కరోనా సోకిన వ్యక్తి నుంచి దూరంగా ఉంటే మంచిదని, వాళ్ల నుంచి వెలువడే తంపర్లు బయటకు విడుదలైనప్పుడు వైరస్ గాలి ద్వారా మానవ శరీరంలో ప్రవేశిస్తుంది.అందుకే బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు.

గుంపులు గుంపులుగా తిరగకుండా సామాజికదూరం పాటించాలని తెలిపారు.

#CoronaSpread #Man Sneezing #Vaccine #Britan #Corona Virus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mouth Droplets Sneeze Corona Spread Related Telugu News,Photos/Pics,Images..