కరోనా వైరస్ నుండి తప్పించుకునేందుకు ఈ ఎలుక ఏం చేసిందో తెలుసా?

ప్రస్తుతం ప్రజలను ఏమైనా భయపెడుతుంది అంటే అది కరోనా వైరసే.ఈ వైరస్ అత్యంత ప్రమాదకరమైన వైరస్ అవ్వడంతో ప్రజలు గజ గజ వణికిపోతున్నారు.

 Mouse Bathing Video-TeluguStop.com

అయితే అలాంటి డెంజర్స్ వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తుంది.ఈ వైరస్ భారిన పడిన 6వేల మందిలో ఇప్పటికే 160 మంది మరణించారు.

చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రస్తుతం హైదరాబాద్ లోను కొంతమందిలో ఈ లక్షణాలు కనిపించి అలజడి సృష్టిస్తుంది.దీంతో డాక్టర్ల నుండి ప్రతి ఒక్కరు జాగ్రత్తలు చెప్తున్నారు.దగ్గు, జలుబు ఉన్నవారికి దూరంగా ఉండలని, నాన్ వెజ్ తినకుండా ఉండాలని.మాస్కులు ధరించే బయటకు వెళ్లాలని, తినేటప్పుడు ప్రతిసారి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అని.స్నానం రెండు మూడు సార్లు చెయ్యాలని సూచిస్తున్నారు.

అయితే ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ లో ఓ ఎలుకకు సంబంధించిన వీడియో వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.ఏంటి అనుకుంటున్నారా? అదేనండి.ఎలుక సింక్ లోకి వచ్చి అక్కడ ఉన్న సోప్ తో స్నానం చేస్తుంది.

అచ్చం మనిషిలానే ఆ ఎలుక కూడా స్నానం చేస్తుంది.అయితే ఆ ఎలుక ఆలా చేసిన పని అంత వీడియో తీశారు ఆ ఇంటి వాళ్ళు.దీంతో ఆ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.”ఈ ఎలుక చుడండి.కరోనా వైరస్ నుండి తప్పించుకోడానికి ఏం చేస్తుందో” అంటూ పోస్ట్ చేశారు.దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube