అక్కడ శృంగార ఉత్సవంలో పాల్గొంటే ఖచ్చితంగా అదృష్టం వరిస్తుందట….  

Mount Kemukus Festival News - Telugu Festival News, Indonesia, Mount Kemukus, Romantic Festival

కాలం ఎంత మారినా, ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలు మరియు పురాతన ఆచారాలు వంటి వాటిలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు.అయితే ఇండోనేషియాలోని ఓ ప్రాంతంలో ఉన్నటువంటి పర్వతం పై ప్రతి యేటా నిర్వహించేటువంటి పోన్ అనే ఉత్సవంలో గుర్తు తెలియని వ్యక్తులతో సంవత్సర కాలంలో 7 సార్లు శృంగారంలో పాల్గొంటే కచ్చితంగా అదృష్టం వరిస్తుందని వింత ఆచారాలను పాటించడం అందరిని విస్మయానికి గురిచేస్తోంది.

 Mount Kemukus Festival News

వివరాల్లోకి వెళితే స్థానిక దేశంలోని కెముకస్ అనే పర్వత ప్రాంతం గురించి తెలియని వారు ఉండరు.అయితే ఈ పర్వతంపై ప్రతి యేటా కెముకస్ అనే యువరాజు గుర్తుగా  పొన్ అనే ఉత్సవాన్ని నిర్వహిస్తారు.

అయితే ఈ ఉత్సవంలో పాల్గొన్నటువంటి మహిళలు లేదా మగవాళ్ళు గుర్తు తెలియని వ్యక్తులతో శృంగారంలో పాల్గొంటే కచ్చితంగా అదృష్టం వరిస్తుందని అక్కడి ప్రజలు నమ్ముతుంటారు.అయితే గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరు శృంగారంలో సంవత్సర కాలంలోనే ఏడుసార్లు నిష్ట నియమాలతో పాల్గొనాలని అక్కడి పెద్దలు చెబుతుంటారు.

అక్కడ శృంగార ఉత్సవంలో పాల్గొంటే ఖచ్చితంగా అదృష్టం వరిస్తుందట….-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఈ వింత ఆచారంపై కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చించుకుంటున్నారు.అంతేగాక ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తులతో ఉత్సవం పేరుతో శృంగారంలో పాల్గొనడం ఏంటని ఎద్దేవా చేస్తున్నారు.

అంతేగాక మానవ ప్రపంచం రోజు రోజుకి ఇంతలా అభివృద్ధి చెందుతున్న ప్పటికీ ఇలాంటి వింత ఆచారాలను పాటించాలని ప్రేరేపిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు కోరుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు