తెలంగాణ పాలిటిక్స్ లోకి మోటివేషనల్ స్పీకర్ షఫీ.. ??

ఇస్లాం గురించి అదేవిధంగా వ్యక్తిత్వ వికాసాల గురించి ప్రసంగాలు చెబుతూ తెలుగు రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా చాలాచోట్ల బ్రదర్ షఫీ కి మంచి పేరు ఉంది.సోషల్ మీడియాలో షఫీ మోటివేషనల్ వీడియోస్ బాగా వైరల్ అవుతూ ఉండడమే కాక చాలా మందికి ఎంతగానో ఉపయోగ పడతాయి అనే టాక్ ఉంది.

 Motivational Speaker Brother Shafi Ready To Enter The Politics, Sharmila,sharif,-TeluguStop.com

అటువంటి షఫీ తాజాగా రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి రెడీ అవుతున్నట్లు సరికొత్త వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. 

పూర్తి విషయంలోకి వెళితే తెలంగాణ రాష్ట్రంలో షర్మిల కొత్త పార్టీ పెడుతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

ఇలాంటి తరుణంలో షఫీ త్వరలో ఆమెతో భేటీ అవ్వడానికి రెడీ అవుతున్నట్లు .పాలిటిక్స్ లోకి రాబోతున్నట్లు వార్తలు జోరందుకున్నాయి.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.పరిస్థితి ఇలా ఉండగా మే 14వ తారీఖున అనగా రాజశేఖర్ రెడ్డి మొట్టమొదటిసారిగా సీఎం అయినా సమయము లో ప్రమాణ స్వీకారం చేసిన రోజున షర్మిల కొత్త పార్టీకి సంబంధించి సంచలన ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్.

తర్వాత వెంటనే ఆమె తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తారు అనే వార్త వినబడుతోంది.

Telugu Brother Shafi, Motivational, Sharif, Sharmila, Telangana, Ysraja-Telugu P .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube