ఏడాది కొడుకుకు స్విమ్మింగ్ చేయిస్తున్న త‌ల్లి.. చూసి నెటిజ‌న్ల ఫైర్‌..!

సోష‌ల్ మీడియా అంటేనే ఎన్నో ర‌కాల వీడియోల‌కు, ఫొటోల‌కు ప్లాట్ పామ్‌గా ఉంటుంది.ఇక ఇందులోకొన్ని మ‌న‌స్సుకు హ‌త్తుకునేవి ఉంటే మ‌రికొన్ని తిట్టుకునేలా ఉంటాయి.

 Mother Swimming For One Year Old Son Netizens Fire-TeluguStop.com

కొంద‌రు చేసేప‌ని న‌లుగురికి ఆద‌ర్శంగా ఉంటే మ‌రికొన్ని మాత్రం చాలా విడ్డూరంగా ఉంటాయి.ఇవేం ప‌నులు అనే విధంగా అవి చిరాకు తెప్పిస్తాయి.

ఇక ఇప్పుడు కూడా అలాంటి వీడియోనే ఒక‌టి నెట్టింట్ వైర‌ల్‌గా మారింద‌ని చెప్పొచ్చు.కాగా అది మాత్రం కొంద‌రికి న‌చ్చితే మ‌రికొంద‌రికి అస్స‌లు మింగుడు ప‌డ‌ట్లేదు.

 Mother Swimming For One Year Old Son Netizens Fire-ఏడాది కొడుకుకు స్విమ్మింగ్ చేయిస్తున్న త‌ల్లి.. చూసి నెటిజ‌న్ల ఫైర్‌..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధార‌ణంగా స్విమ్మింగ్ అంటే కొంచెం ఏజ్ వ‌చ్చిన త‌ర్వాతే నేర్చుకోవాలి క‌దా.

కానీ విదేశాల్లో మాత్రం చిన్న పిల్ల‌ల‌కు నేర్పించ‌డం చాలా కామ‌న్‌.కానీ ఇవ్వి మ‌న‌కు కొంచెం డేంజ‌ర్‌గా అనిపిస్తుంటాయి.

ఎందుకంటే వారు నేర్పించే విధాన‌మే అలా ఉంటుంది మ‌రి.ప్రతి తల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌కు తెలివి నేర్పించాల‌ని, వారు చాలా భిన్నంగా కనిపించాలని అనుకోవ‌డం కామ‌న్ క‌దా.

ఇందుకోస‌మే తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్న ఏజ్ నుంచే అనేక ర‌కాల ప‌నుల్లో శిక్ష‌ణ ఇప్పించ‌డం తెలిసిందే.కాగా ఇప్ప‌డు ఒక త‌ల్లి త‌న ఏడాద కొడుకుకు స్విమ్మింగ్ ఇప్పిస్తున్న వీడియో గురించి తెలుస‌కుందాం.

ఈ వీడియోలో ఉన్న చిన్నారికి ఏ నాలుగో లేదా ఐదు సంవత్సరాలో ఉంటాయ‌ని తెలుస్తోంది.కానీ ఈ చిన్నారి తల్లి వీడికి ఇప్పటి నుంచే స్విమ్మింగ్‌లో ట్రైనింగ్ ఇస్తోంది.ఏకంగా ఈతలో స్విమ్మింగ్ ఫూల్లో వాడిని వ‌దిలేసి ట్రైనింగ్ ఇస్తోంది.అంటే ఆచిన్నారి త‌నంత‌ట త‌నే నీల్ల‌ల్లో పైకి వ‌చ్చే విధంగా ప్రోత్స‌మిస్తోంద‌న్న‌మాట‌.కానీ అది చూసిన చాలామ‌ది ఆమెను త‌ప్పుప‌డుతున్నారు.ఒక చిన్నారికి ఇప్పుడే ఇవ‌న్నీ అవ‌స‌ర‌మా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇంకొంద‌రేమో ఇలాంటివి చేస్తేనే పిల్ల‌లు డేరింగ్‌గా ఉంటార‌ని చెబుతున్నారు.

#Children #Mother Swimming #Swimming #Social Media #Netizens Fire

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు