బిడ్డ కోసం మొసలి చేతిలో అమ్మ బలి... వైరల్ వీడియో

మొసలి ఎంత ప్రమాదకరమైన జంతువో మనకు తెలిసిందే.బయటే చాలా బలంగా ఉండే మొసలి నీటిలో దానికి ఉండే బలం రెట్టింపవుతుంది.

 Mother Killed By Crocodile For Baby Viral Video-TeluguStop.com

ఇక అడవిలో నీటిలో చాలా జంతవులు మొసలి చేతిలో బలవుతుంటాయి.ఇక అసలు విషయంలోకి వెళ్తే పిల్ల జింక నీటిని త్రాగడానికి నీటిలోకి వెళ్ళింది.

ఆ నీటిలో మొసలి ఉందని గ్రహించని పిల్ల జింక అలా నీటిని త్రాగుతూ ఉంది.ఇక పిల్ల జింక వైపు మొసలి రావడం గమనించిన తల్లి జింక తొందరగా మొసలి దగ్గరలో దూకి తన బిడ్డ ప్రాణం కాపాడటం కోసం మొసలి చేతిలో బలయింది.

 Mother Killed By Crocodile For Baby Viral Video-బిడ్డ కోసం మొసలి చేతిలో అమ్మ బలి… వైరల్ వీడియో-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వెంటనే మొసలి జింక ఒడ్డుకు పోయి ప్రాణాలను నిలబెట్టుకుంది.ఏది ఏమైనా అమ్మ ప్రేమ ఎంత గొప్పదో మరొక్క సారి రుజువైంది.

తన బిడ్డ కోసం జింక ప్రాణాలర్పించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.అమ్మ ప్రేమ ఎంత గొప్పదో, ప్రాణాలను సైతం లెక్కచేయయకుండా ఈ ప్రాణాలను త్యాగం చేసిన ఈ వీడియోను చూస్తున్న నెటిజన్లు తల్లి జింక ప్రేమకు సలాం చేస్తున్నారు.

మీకూ ఈ వీడియో చూడాలని ఉందా.ఇంకెందుకు ఆలస్యం.

ఈ వీడియో చూసేయండి మరి.

.

#Mother Deer #Mothers Love #Baby Deer #Crocodile #Interenet

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు