వీళ్లు అక్కాచెల్లెల్లు కాదండోయ్‌.. త‌ళ్లీకూతుర్లు.. షాక్‌లో నెటిజ‌న్లు

Mother And Daughter Misha Grimes And Kasha Grimes Pics Viral On Social Media

వయసు కొంత మంది కి ఎంత వయసొచ్చినా కానీ కనిపించదు.కానీ కొంత మంది మాత్రం వయసు ఏమంత రాకముందే ముసలి వాళ్ల లాగ అయిపోతుంటారు.

 Mother And Daughter Misha Grimes And Kasha Grimes Pics Viral On Social Media-TeluguStop.com

ప్రస్తుత రోజుల్లో వయసు కనిపించకుండా ఉండడం కోసం స్త్రీలు అనేక మంది అనేక రకాల క్రీములను వాడుతున్నారు.కానీ వారిలో కొద్ది మందికి మాత్రమే వయసు బయటకు కనిపించకుండా ఉంటుంది.

ఇంకా కొంత మంది ఎన్ని రకాల క్రీములను వాడినా కానీ పెద్దగా ప్రయోజనం మాత్రం ఉండడం లేదు.కొంత మంది మాత్రం ఎటువంటి బ్యూటీ ఉత్పత్తులను వాడకపోయినా కానీ ఎప్పటికీ యంగ్ గానే కనిపిస్తూ ఉంటారు.

 Mother And Daughter Misha Grimes And Kasha Grimes Pics Viral On Social Media-వీళ్లు అక్కాచెల్లెల్లు కాదండోయ్‌.. త‌ళ్లీకూతుర్లు.. షాక్‌లో నెటిజ‌న్లు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అటువంటి కోవలోకే వస్తుంది కషా గ్రిమ్స్.ఇంతకీ ఈ కషా గ్రిమ్స్ ఎవరని ఆశ్చర్యపోతున్నారా.

అక్కడికే వస్తున్నాం.కషా గ్రిమ్స్ ఓ ఫేమస్ మోడల్ అయిన మిషా గ్రిమ్స్ తల్లి.మిషా గ్రిమ్స్ ఇన్ స్టాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.తను ఎప్పుడూ ఓ బ్యూటీతో దిగిన ఫొటోలను తన ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉండేది.

మిషా పక్కకు ఉన్న ఆ బ్యూటీని చూసిన నెటిజన్లు ఆమె మిషా ఫ్రెండో లేదా అక్కో అయి ఉంటుందని భావించారు.తాజాగా మిషా గ్రిమ్స్ తన పక్కన ఉండి ఫొటోలు దిగేది ఎవరో చెప్పేసింది…

Telugu Kasha Grimes, Misha Grimes, Mishagrimes, Mother, Mother Doughter, Pics-Latest News - Telugu

మిషా గ్రిమ్స్ తన పక్కన ఉండే వ్యక్తి గురించి చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు.ఇంతకీ మిషా గ్రిమ్స్ ఏం చెప్పిందంటే తన పక్కన ఉండి ఫొటోలు దిగేది తన తల్లి కషా గ్రిమ్స్ అని పేర్కొంది.అది చూసిన నెటిజన్లు షాక్ కు గురవుతున్నారు.

కషాను చూస్తే మీ తల్లిలా అనిపించడం లేదని తనకు అంత వయసుందంటే నమ్మలేకపోతున్నామని అంటున్నారు.ఇంతకీ కషా వయసు చెప్పనే లేదు కదూ.కషాకు 60 సంవత్సరాలుంటాయట.

#Mother #Kasha Grimes #Mother Doughter #Misha Grimes #MishaGrimes

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube