యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని కులుకుతున్న తల్లీ కూతుళ్ళు...

ప్రస్తుత కాలంలో అక్రమ సంబంధాల మోజులో పడి ఇతరుల ప్రాణాలు తీయడానికి కూడా ఏమాత్రం వెనకాడటం లేదు.కాగా తల్లీ కూతుళ్లు ఇద్దరూ కలిసి ఒకే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఆ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలియజేసాడని మరో యువకుడిని దారుణంగా హతమార్చిన ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

 Mother And Daughter Illegal Affair With One Person In Uttar Pradesh-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళితే భరత్ అనే యువకుడు తన తల్లి, సోదరితో కలిసి స్థానిక రాష్ట్రంలోని “కోహానా” పరిసర ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు.కాగా భరత్ పెద్దగా చదువుకోకపోవడంతో కుటుంబ పోషణ నిమిత్తమై స్థానికంగా దొరికేటటువంటి చిన్న చిన్న పనులను చేసేవాడు.

అయితే ఈ మధ్య కాలంలో తన తల్లి మరియు సోదరి అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తున్న రంజిత్ అనే వ్యక్తి తో చనువుగా ప్రవర్తిస్తున్నారు.దీంతో వీరి ప్రవర్తనపై అనుమానం కలిగిన భరత్ అసలు విషయం కనుక్కోమని తన స్నేహితుడైన నవీన్ అనే యువకుడికి చెప్పాడు.

 Mother And Daughter Illegal Affair With One Person In Uttar Pradesh-యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని కులుకుతున్న తల్లీ కూతుళ్ళు….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో తన స్నేహితుడు చెప్పాడని నవీన్ భరత్ తల్లి మరియు సోదరిపై నిఘా ఉంచాడు.ఈ క్రమంలో తల్లీ కూతుళ్ళు కలిసి రంజిత్ తో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు తెలుసుకొని తన స్నేహితుడికి ఈ విషయం గురించి తెలియజేశాడు.

దీంతో భరత్ తన తల్లి మరియు సోదరిలను మందలించాడు.దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లీకూతుళ్లు తమ ప్రియుడు రంజిత్ తో కలిసి పన్నాగం పన్ని నవీన్ ని దారుణంగా హత మార్చారు.

అనంతరం సైలెంట్ గా మృత దేహాన్ని పూడ్చి పెట్టేశారు.

కానీ నవీన్ కుటుంబ సభ్యులు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేయగా విచారణ చేపట్టిన పోలీసులు విస్తుపోయే నిజాలను కనుగొన్నారు.అనంతరం తన ఇద్దరి ప్రియురాళ్లను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.

#MotherAnd #Uttar Pradesh #Mother #DaughterIllegal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు