విజయవాడలో టవర్ పై నుండి దూకి తల్లి కూతుర్లు ఆత్మహత్య

విజయవాడ గొల్లపూడి వన్ సెంటర్ సాయి శేషు టవర్స్ పై ఐదవ అంతస్తు నుండి దూకి తల్లి కూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు.తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే తల్లీకూతుళ్లు మృతిచెందారు.

 Mother And Daughter Committed Suicide By Jumping From The Tower In Vijayawada-TeluguStop.com

మృతులు మాధవి, బొప్పన సత్యవతిగా గుర్తించారు.సమాచారం అందుకున్న భవానిపురం సీఐ ఉమర్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube