ఈ సంవత్సరం ఎక్కువ ట్వీట్ చేసిన టాప్ 5 సినిమాలు ఏంటో తెలుసా?

మన సౌత్ సినిమాలకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతూనే ఉంది.ఇది వరకు కేవలం బాలీవుడ్ సినిమాలు మాత్రమే అందరికి తెలిసేవి.

 Most Tweeted Top 5 Movies In Twitter 2021 Details, 2021s Most Tweeted Top 5 Movi-TeluguStop.com

కానీ ఇప్పుడు బాలీవుడ్ సినిమాలను సైతం వెనక్కి నెట్టి సౌత్ సినిమాలు తమ హవా కొనసాగిస్తున్నాయి.ఈ క్రేజ్ నానాటికి పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు.

రాజమౌళి తీసిన బాహుబలి సినిమా తర్వాత సౌత్ సినిమా స్థాయి అమాంతం మారిపోయింది.

ఇది వరకు బాలీవుడ్ నటులు సౌత్ సినిమాల్లో నటించడానికి కూడా ఒప్పుకునే వారు కాదు.

కానీ ఇప్పుడు సీన్ అంత మారిపోయింది.ఇప్పుడు నార్త్ లో నటీ నటీమణులు సౌత్ మూవీస్ చేయడానికి సైతం వెనకడుగు వేయడం లేదు.

తాజాగా ట్విట్టర్ లో ఈ ఏడాది టాప్ 5 మోస్ట్ ట్వీటేడ్ మూవీస్ లిస్ట్ బయటకు వచ్చింది.ఇక ఈ జాబితాలో తెలుగు సినిమా అయినా వకీల్ సాబ్ స్థానం సంపాదించు కోవడం విశేషం.

వకీల్ సాబ్ ఈ జాబితాలో 5వ స్థానాన్ని సంపాదించు కున్నాడు.పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

Telugu Top, Ajith, Beast, Surya, Jai Bhim, Kollywood, Master, Pawan Kalyan, Indi

వకీల్ సాబ్ 5వ స్థానంలో నిలువగా మిగతా స్థానాల్లో కోలీవుడ్ సినిమాలు నిలిచాయి.ట్విట్టర్ లో అత్యధిక ట్వీట్స్ చేసిన సినిమాల జాబితా తాజాగా వెలువడింది.టాప్ 5 మోస్ట్ ట్వీటేడ్ సినిమాల్లో అన్ని సౌత్ సినిమాలే స్థానం సంపాదించు కున్నాయి.

Telugu Top, Ajith, Beast, Surya, Jai Bhim, Kollywood, Master, Pawan Kalyan, Indi

అత్యధికంగా ట్వీట్ చేసిన టాప్ 5 సినిమాల్లో విజయ్ మాస్టర్ సినిమా మొదటి స్థానంలో నిలిచింది.ఇక రెండవ స్థానంలో అజిత్ నటిస్తున్న ‘వాలిమై’ ఉంది.ఈ సినిమా ఇంకా విడుదల కాకపోయినా టాప్ 5 లో చోటు సంపాదించు కొని రికార్డ్ క్రియేట్ చేసింది.తర్వాత విజయ్ ప్రసెంట్ చేస్తున్న బెస్ట్ సినిమా మూడవ స్థానంలో నిలిచింది.4 వ స్థానంలో సూర్య నటించిన జై భీమ్ సినిమా ఉంది.చివరిగా 5వ స్థానంలో పవర్ స్టార్ వకీల్ సాబ్ నిలిచింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube