తెలుగులో రిలీజ్ కి రెడీ అవుతున్న వివాదాస్పద తమిళ చిత్రం!

తమిళంలో ఒవియా మెయిల్ లీడ్ లో తెరకెక్కిన వివాదాస్పద చిత్ర 90 ఎంఎల్.ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారిగా కోలీవుడ్ లో సంచలనంగా మారింది.

 Most Controversial Tamil Film 90ml Is Coming Into Telugu-TeluguStop.com

తమిళ బిగ్ బాస్ తో ఫేమస్ అయిన నటి ఒవియా చేస్తున్న రొమాంటిక్ సినిమా కావడం దీనిపై అక్కడ మంచి ఇంటెన్సన్ క్రియేట్ అయ్యింది.ఒవియాని విపరీతంగా అభిమానించే ఆమె ఆర్మీ లో చాలా మంది ఆమెని అలా బోల్డ్, రొమాంటిక్ క్యారెక్టర్ లో చూడటానికి ఇష్టపడలేదు.

అయిన కూడా ఈ భామ చాలా డేర్ గా 90 ఎంఎల్ లో నటించి భీభత్సం సృష్టించింది.

అమ్మాయిలు వ్యక్తిగత జీవితంలో ఎలా వుంటారు.

స్వేచ్చగా తిరిగే అమ్మాయిల లైఫ్ లో సిగరెట్, డ్రింక్, సెక్స్ అనేవి ఎలాంటి రోల్ పోషించాయి అనే అంశాలని ఈ 90 ఎంఎల్ సినిమాలో దర్శకుడు చూపిస్తున్నాడు.ఇదిలా వుంటే ఇప్పటికే తమిళనాట రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకొని సూపర్ హిట్ టాక్ దిశగా దూసుకుపోతుంది.

ఇదిలా వుంటే ఈ సినిమాని ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు.ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకి ఈ 90ఎంఎల్ తెలుగు ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది.

తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ బోల్డ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెలుగు ప్రేక్షకులని ఎంత వరకు ఆకట్టుకుంటుంది అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube