మీ బ్లడ్ గ్రూప్ గనుక ' ఓ' అయితే దోమలతో జాగ్రత్త!  

Mosquitoes Bite O Blood Group People More-mosquitoes,o Gropu Blood

దోమ గురించి చెప్పాలి అంటే చాలానే చెప్పుకోవాల్సి ఉంటుంది.అవి ఎంతలా కుట్టి జనాలని భయాందోళనకు గురిచేస్తాయో అందరికి తెలిసిందే.దోమలు ఎక్కడైనా ఎక్కువగా ఉంటాయి అన్న విషయం తెలియగానే అందరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళడానికి కూడా భయపడతారు.ఇటీవల కాలంలో ఈ దోమల బెడద మరి ఎక్కువైపోయింది.ఎక్కడ పడితే అక్కడ దోమల బెడద తో ప్రజలు అల్లాడిపోతున్నారు.అయితే ఈ దోమలు కుడుతున్నప్పుడు చాలా మంది మదిలో ఒక ప్రశ్న వస్తుంది.

Mosquitoes Bite O Blood Group People More-mosquitoes,o Gropu Blood-Mosquitoes Bite O Blood Group People More-Mosquitoes Gropu

ఇక్కడ ఇంతమంది ఉన్నప్పటికీ దోమలు ఎందుకు నన్నే కుడుతున్నాయి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు.అయితే చాలా మంది దోమలకు నీవంటే ప్రేమ అందుకే అంటూ కామెడీ చేస్తూ ఉంటారు.

Mosquitoes Bite O Blood Group People More-mosquitoes,o Gropu Blood-Mosquitoes Bite O Blood Group People More-Mosquitoes Gropu

అయితే నిజంగా ఈ విషయం వాస్తవమే.ఎందుకంటే దోమలకు నిజంగా ‘ఓ’ గ్రూప్ రక్తం కలిగిన వారిని రెండు రేట్లు అధికంగా కుడతాయని శాస్త్రవేత్తనిపుణుల విశ్లేషణలో తెలిసింది.‘ఏ ‘ బ్లడ్ గ్రూప్ కంటే ఈ ఓ గ్రూప్ రక్తం కలిగిన వారిని రెండు రేట్లు అధికంగా కుడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.మనుషుల నుంచి విడుదలయ్యే కార్బన్ డైయాక్ సైడ్ పరిణామాన్ని బట్టి దోమలు ఆకర్షితులవుతాయట.

అందుకే పిల్లలతో పోల్చితే పెద్దవారిని దోమలు ఎక్కువగా కుడతాయని శాస్త్రవేత్తలు తెలిపారు.మరో విషయం కూడా తెలిపారు.అదే జిమ్ చేసే సమయంలో కూడా దోమలు బాగా కుడుతాయని చెబుతున్నారు.మరైతే ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నవారి కంటే ఓ బ్లడ్ గ్రూప్ రక్తం ఉన్నవారు దోమల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అన్నమాట.