అట్టర్ ప్లాప్ సినిమాకు 24 ఏళ్ల తరువాత సీక్వెల్!

సినిమాలలో కాలం మారుతున్న కొద్ది కొత్త కొత్త మార్పులు వస్తుంటాయి.అంతేకాకుండా ఏ తరానికి ఆ తరం కథలే ఎక్కువగా నచ్చుతాయి.

 Mortal Kombat 2021 Red Band Sequel Mortal Kombat, Red Band, Sequel, Hollywood ,m-TeluguStop.com

ముందుతరం సినిమాలతో పోలిస్తే ఇప్పుడు వస్తున్న సినిమాలకు చాలా తేడా ఉంటుంది.కథ, బ్యాక్గ్రౌండ్, పాటలు, డాన్సులు, కామెడీలు వంటి ఇతర సన్నివేశాలలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.

అందుకే ఏ తరం ఎలా ఇష్టపడుతుందో ఆ విధంగా సినిమాలు తీస్తుంటారు దర్శక నిర్మాతలు.ఇదిలా ఉంటే ఒకప్పుడు అట్టర్ ప్లాప్ అయిన సినిమా మళ్లీ తెరకెక్కనుంది.

ఒకప్పుడు ఫ్లాప్ అయిన సినిమా ఇప్పుడు అవుతుందా ఇక ఆ తరం సినిమా ఇప్పుడు వస్తే ఈ తరానికి మెచ్చుతుందా? లేదా? హాలీవుడ్ లో రెండు దశాబ్దాల ముందు వచ్చిన సినిమా మోర్టల్ కాంబాట‌్ ఈ సినిమా 1995లో విడుదలవ్వగా అంతగా విజయాన్ని సాధించలేదు.ఈ సినిమా విడుదల కాకముందు హాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ వీడియో గేమ్.

దీనిని సినిమాగా మార్చి చూయించారు.ఈ సినిమాకు డబ్బులు బాగానే రాగా సందర్భం లేని వచ్చే కామెడీ సీన్స్, డైలాగ్స్, లాజిక్ లేని ట్విస్టులు ఉండటం వల్ల కాస్త విసుగే పుడుతుంది.

అయినా కానీ ఏదో అలా కొంత వరకు మెప్పించింది.

Telugu Hollywood, Kombat, Red Band, Sequel-Movie

కానీ 1997లో మోర్టల్ కాంబాట‌్ అనిహిలేషన్ సీక్వెల్ గా విడుదల కాగా యాక్షన్ సినిమాల్లో మరింత దారుణంగా పేరు తెచ్చుకుంది.ఈ సినిమా వల్ల యాక్షన్ ఇష్టపడే ప్రేక్షకులు కూడా తిట్టిపోశారు.మళ్లీ 2009లో మోర్టల్ కాంబాట‌్ 2 డిజాస్టర్ తర్వాత విడుదల కాగా కాస్త విజయాన్ని సాధించుకుంది.

ఇక ఎన్నో అడ్డంకులు దాటుకొని ప్రస్తుతం ఈ ఏడాది ఏప్రిల్ 16న మోర్టల్ కాంబాట‌్ 3 మళ్లీ తెరకెక్కనుంది.ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా అని రియాక్షన్ లతో ముందుకు రానుంది.

ముందు విడుదలైన వర్షన్ ల కంటే ఇది కాస్త సీరియస్ గా ఉందని తెలుస్తుంది.యాక్షన్ మాత్రం ఓ రేంజ్ లో చూపించనున్నారు.మరి ఈ సినిమా ఈ తరానికి ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube