అయ్యో.. పండ్లలో విషం పెట్టి కోతులను చంపేశారు!

మనుషుల్లో రోజురోజుకు మానవత్వం తగ్గిపోతుంది అనే మాట మనం తరచూ వింటూ ఉంటాం.తాజాగా కొందరు మానవత్వాన్ని మరిచి ఇప్పుడు మూగ జీవాల ప్రాణాలు తీస్తూ పాపాలు చేస్తున్నారు.

 Monkeys Poisoned With Fruits In Tamilnadu, Monkeys , Monkeys Poisoned, Tamilnad-TeluguStop.com

లాక్ డౌన్ పేరుతో అందరూ ఇళ్ళకి పరిమితం కావడంతో మూగ జంతువులు తిండి లేక ఆకలితో అలమటిస్తున్నాయి.

కుక్కలకు, వన్యప్రాణులకు.

పక్షులకు, కోతులకు తిండి పెట్టేవారే కరువయ్యారు.ఇంకా అలాంటి సమయంలో మీకు కనిపించినవాటికి కుదిరితే ఆహారం పెట్టాలి కానీ.అందులో విషం పెట్టి పెట్టకూడదు.మనిషి జన్మ ఎత్తి ఏ వ్యక్తి అలాంటి పనులు చెయ్యడు. కానీ తమిళనాడులో మాత్రం ఓ నరా రూప రక్షేసుడు కోతులకు విషం పెట్టి చంపాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.

తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఆకలితో అలమటిస్తున్న కోతులకు అరటి పండ్లలో విషం పెట్టి చంపారు.అక్కడ ఓ అటవీ ప్రాంతంలో పది కోతులుపైగా మరణించి ఉండటాన్ని గిరిజనులు చూశారు.

దీంతో ఆ కోతుల మరణంపై అటవీ అధికారులు విచారణ చేపట్టారు. కోతులకు కొద్ది దూరంలో అరటి పండ్లు ఉండటంతో వారిని పరిశీలించగా వాటిలో విషం ఉన్నట్లు తేలింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube