మాస్క్ పెట్టిన కోతి.. కాకపోతే కాస్త వెరైటీగా!  

monkey wear mask video viral in social media, Monkey, Monkey Wear Mask, social media, IFS Officer Sushanth Nandha, Chaina, Wuhan City, Sanitizers, Social Distance, - Telugu Chaina, Ifs Officer Sushanth Nandha, Monkey, Monkey Wear Mask, Sanitizers, Social Distance, Social Media, Wuhan City

కరోనా వైరస్.మనుషులు జీవించే విధానాన్ని పూర్తిగా మానేసింది.

 Monkey Wear Mask Social Media Ifs Officer Sushanth Nandha

చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ మనకు సోకకుండా ఉండాలి అంటే.బయటకు వచ్చిన ప్రతిసారి ముఖానికి మాస్కులు.

చేతికి శానిటైజర్ ఉపయోగించాలి.ఇంకా భౌతిక దూరం పాటించాలి.

మాస్క్ పెట్టిన కోతి.. కాకపోతే కాస్త వెరైటీగా-General-Telugu-Telugu Tollywood Photo Image

అప్పుడే కరోనా నుండి దూరంగా ఉన్నట్టు.

అలాంటి కరోనా వైరస్ కు భయపడకుండా ఎంతోమంది ప్రజలు ఇవి పాటించడం లేదు.

కానీ ఓ కోతి మాత్రం మాస్క్ ధరిస్తుంది.రోడ్డు మీద దొరికిన ఓ టవల్‌ను ముఖానికి చుట్టుకుంది.

అయితే ముక్కుకు, నోటికి మాత్రమే కాకుండా కళ్లను కూడా మూసేసుకుని ఇబ్బంది పడింది.ఇంకా ఈ వీడియోను ఐఎఫ్‌స్ అధికారి సుశాంతా నందా ట్విట్టర్ లో షేర్ చేశాడు.

దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇంకా ఈ వీడియోను చుసిన కొందరు నెటిజన్లు స్పందిస్తూ… ”ఇటీవల మనుషుల రూపాలు మారిపోయాయని కోతులకు కూడా గమనించాయి.

ముఖానికి మాస్కులు, టవళ్లు కట్టుకుని తిరుగుతున్నారు అని భావించిన ఆ కోతి.తన ముఖానికి కూడా ఆ టవల్‌ను కట్టుకుంది” అంటూ కామెంట్లు చేస్తున్నారు.మరి మీరు ఓ సారి చూసేయండి.

#Monkey #Chaina #Wuhan City #Social Media #Social Distance

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Monkey Wear Mask Social Media Ifs Officer Sushanth Nandha Related Telugu News,Photos/Pics,Images..