అడవిలో బర్త్ డే పార్టీ.. కేక్ ఎత్తుకెళ్లిన కోతి!

ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఆశ్చర్యం ఎందుకండి. కోతులు నిజంగానే అల్లరి పనులు చేస్తాయి కదా! సాధారణంగానే కోతులు కోతి పనులు చేసి కొందరిని నవ్విస్తే మరికొందరిని ఆశ్చర్యపరుస్తాయ్.

 Monkey Stealing Birthday Cake In Forest, Monkey Fled, Cake, Spoiled Birthday Par-TeluguStop.com

ఇంకా అలానే ఓ కోతి కూడా అల్లరి పని చేసింది.ఆ పని చూస్తే ఎవరికైనా సరే నవ్వు ఆగదు.

ఎందుకంటే సరదాగా.కాస్తా వింతగా బర్త్ డే చేసుకుందాం అనుకున్న వారికి ఈ కోతి ఆ బర్త్ డే ని మరింత వింతగా చేసింది.అసలు ఏమైందంటే.ఒక అబ్బాయ్ ది బర్త్ డే.దీంతో అతని స్నేహితులు అంత కలిసి పుట్టిన రోజు చేసుకునేకి సరదాగా ఓ అడవికి వెళ్లారు.అక్కడకి వెళ్లి కేక్ కట్ చేయాలనుకున్నారు.

అలానే అడవికి వెళ్లారు.ఓ చోటా కేక్ ని పెట్టి కట్ చేశారు.కట్ చేసి ఒక పీస్ తీశారో లేదో అలా కోతి వచ్చి ఇలా తుర్రున ఆ కేక్ ని ఎత్తుకుపోయింది.దీంతో ఆ కోతిని పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికి అది తుర్రున చెట్టు ఎక్కేసింది.

ఇంకేముంది.సరేలే పోతే పోనీ అని వారు వదిలేశారు.

అయితే కాస్త సరదగా ఉందాం అనుకుంటే ఆ కోతి ఇలా చేసింది.అయితే ఈ ఘటన గత సంవత్సరమే జరిగినప్పటికి దాని వీడియో మరోసారి నెట్టింట వైరల్ అవుతుంది.

మరి మీరు ఓసారి ఆ వీడియోను చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube