వంట సాయం చేస్తున్న వానరం... వైరల్ వీడియో

కోతుల నుండి మానవ జన్మ ఉద్భవించిందని మనమందరం ప్రగాఢంగా నమ్ముతాం.మనం కొన్ని చేష్టలు కోతులలాగే చేస్తున్నట్టు అప్పుడప్పుడు అనిపిస్తుంది.

 Monkey Helping With Cooking Viral Video, Viral News,viral Videos, Monkey, Social-TeluguStop.com

కోతులు కూడా మన లాగే కొన్ని చేస్తుంటాయి కూడా.అప్పుడు వాటిని చూస్తే ముచ్చటేస్తుంది కదా.మనం సామాజిక మాధ్యమాల్లో చూసే కొన్ని వీడియోలలో కోతి తన పిల్లలను కాపాడుకునే విధానం, తన తల్లి ప్రేమను పంచే విధానం చూస్తే మనం ఎలాగైతే కష్టాలలో ఉన్నప్పుడు ఎలానైతే బాధపడతామో అవి కూడా బాధపడుతాయి.ఎవరైనా కోతులను పెంచుకున్నట్టయితే యజమాని ఇంటి పనులలో కూడా సహాయపడుతుంటాయి.

అచ్చం ఇలాగే కోతి వివాహితకు సహాయం చేస్తున్న సంఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.ఇక అసలు విషయానికొస్తే ప్రతి కుటుంబంలో కలహాలు సహజం.

ఇక మనకు తెలియనిదేముంది.ఇక ఇంట్లో గొడవ జరిగితే ఇక వంట మీద ఆ ఎఫెక్ట్ చూపిస్తారు.

అయితే ఇలా ఇంట్లో భార్య, భర్తలు గొడవ పడడం చూసిన కోతి ఇంటి యజమానురాలికి వంట సమయంలో సహాయం చేస్తోంది.మిర్చిలను తురుముతూ సహాయం చేస్తోంది.

ఈ ఘటన ఇప్పుడు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.అచ్చం మనిషిలాగే శుభ్రంగా పనిలో సహాయపడుతున్న కోతి వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్న పరిస్థితి ఉంది.

కొంత మంది మాకూ ఇలాంటి కోతి ఒకటి ఉంటే బాగుండు అని సరదాగా కామెంట్ చేస్తున్నారు.నెటిజన్లను ఎంతగానో అబ్బురపరుస్తున్న ఈ వీడియోను మీకూ చూడాలని ఉందా.

ఇంకెందుకు ఆలస్యం.ఓ లుక్కేయండి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube