యాంకర్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మోనాల్!  

Monal- giving strong warning to anchor monal gajjar, star maa, bigg boss show, kaagaz movie, anchor strong warning, allduahurs-kagaj movie - Telugu Anchor Strong Warning, Bigg Boss Show, Kaagaz Movie, Monal Gajjar, Star Maa

బిగ్ బాస్ 4 తర్వాత మోనాల్ గజ్జర్ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.బిగ్ బాస్ ముందు కొన్ని సినిమాలలో నటించిన మోనాల్ గజ్జర్ కు అంతగా పాపులారిటీ లేకపోయేది.

TeluguStop.com - Monal Giving Strong Warning To Anchor

కానీ బిగ్ బాస్ లో పాల్గొన్న తర్వాత మోనాల్ గజ్జర్ పేరు సినీ ఇండస్ట్రీ మొత్తం మారుమ్రోగుతోంది.బిగ్ బాస్ లో ఉన్నంత కాలం ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ప్రేక్షకులతో పాతాళ గంగ అనే పేరు పెట్టించుకున్న మోనాల్ ఇటీవలే యాంకర్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందట.

గత ఏడాది ప్రసారమైన బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 4 లో పాల్గొన్న కంటెస్టెంట్ లు బిగ్ బాస్ తర్వాత వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఎక్కువ స్థాయిలో ఆఫర్లు అందుకుంటున్న మరో కంటెస్టెంట్ మోనాల్ గజ్జర్ఇటీవలే అల్లుడు అదుర్స్ సినిమా లో ఐటెం సాంగు కు పాల్గొన్న సంగతి తెలిసిందే.

TeluguStop.com - యాంకర్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మోనాల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అంతేకాకుండా ఈ సాంగు పారితోషికం కూడా బాగానే కోరింది.ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారం అవుతున్న డాన్స్ ప్లస్ షో లో జడ్జిగా చేస్తుంది.

Telugu Anchor Strong Warning, Bigg Boss Show, Kaagaz Movie, Monal Gajjar, Star Maa-Movie

అంతే కాకుండా బాలీవుడ్ లో కూడా అవకాశాన్ని దక్కించుకున్న మోనాల్ మొత్తానికి కాగజ్ సినిమాలో నటించింది.ఈ సినిమా మంచి హిట్ ను కూడా సాధించింది.ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మోనాల్ గజ్జర్ యాంకర్ కు దిమ్మతిరిగే సమాధానమిచ్చింది.దీంతో యాంకర్ మోనాల్ కోపానికి గురి అయ్యారు.

ఇంతకీ మోనాల్ కోపానికి కారణం ఏంటంటే యాంకర్ తను ఇంటర్వ్యూ చేయాలనుకున్న కాగజ్ సినిమా గురించే కానీ ఆ సినిమా గురించి తెలియదని చెప్పారు.దీంతో ఈ సినిమా అందరికీ తెలుసు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చే ముందు ఏ విషయం పై ఇంటర్వ్యూ చేస్తున్నాము అనే విషయం గురించి పూర్తిగా తెలుసుకోని రావలనే విషయం తెలియదా అంటూ మోనాల్ తనపై విరుచుకుపడింది.

ఇంటర్వ్యూ కు వచ్చే ముందు నా గురించి తెలుసుకొని రావాలని యాంకర్ కు తన స్టైల్ లో సమాధానం ఇచ్చింది.ఈ విధంగా కొన్ని విషయాలు మాట్లాడుతూ త్వరలో తాను ఒక ప్రాజెక్టుకు అడుగుపెడుతున్న అనే విషయాన్ని తెలిపింది.

దాని గురించి పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయని తెలిపింది.బిగ్ బాస్ తర్వాత ఇంత క్రేజీ వచ్చిందని వివరించింది.

మొత్తానికి ఎమోషనల్ గా ఉండే మోనాల్ కోపం చూపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

#Bigg Boss Show #Monal Gajjar #Star Maa #AnchorStrong

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు