బిగ్‌బాస్‌ : మోనాల్‌ ఉండగా లాస్య ఎలిమినేషన్‌ పెద్ద జోక్‌  

monal gajjar save and lasya eliminated is a very big joke , Monal , Lasya, Abhijith, Akhil, Sohel, Avinash, Haryana, harika - Telugu Abhijith, Akhil, Bb4 Elimination, Lasya, Monal, Telugu Bigg Boss

తెలుగు బిగ్‌ బాస్‌ గురించి సోషల్‌ మీడియాలో ఈమద్య ఎప్పుడు విమర్శలు వస్తూనే ఉన్నాయి.ప్రేక్షకులను ఓట్లను వేయమంటూ వాటితో సంబంధం లేకుండానే ఎందుకు మీరు ఎలిమినేషన్‌ చేస్తున్నారు అంటూ మొదటి నుండి ప్రేక్షకులు ప్రశ్నిస్తూనే ఉన్నారు.

TeluguStop.com - Monal Gajjar Save And Lasya Eliminated Is A Very Big Joke

చాలా మంది ప్రేక్షకుల ఓట్లతో కాకుండా వారి ఇష్టానుసారంగా ఓట్లు వేస్తున్నారు అంటూ అసలు ఓట్లు వేయడం మానేశారు.అయినా కూడా బిగ్‌బాస్ తీరు మారడం లేదు.

నిన్న ఆదివారం లాస్య ఎలిమినేట్‌ అయ్యి మోనాల్‌ ఉండటం చాలా నవ్వుతెప్పిస్తుంది అంటూ లాస్య అభిమానులు ఇంకా ఇతర కంటెస్టెంట్స్‌ అభిమానులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మోనాల్‌ కంటే లాస్య ఖచ్చితంగా డబుల్‌ స్ట్రాంగ్‌ అనడంలో సందేహం లేదు.

TeluguStop.com - బిగ్‌బాస్‌ : మోనాల్‌ ఉండగా లాస్య ఎలిమినేషన్‌ పెద్ద జోక్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయినా కూడా ఆమె ఉండి లాస్య ఎలిమినేట్‌ అవ్వడం ఏంటో ఈ బిగ్‌బాస్‌ మాయ అంటున్నారు.

మోనాల్‌ను ఎందుకు బలంగా ఉంచుతున్నారు అనేది చాలా మందిని వేదిస్తున్న ప్రశ్న.ఆమె అఖిల్‌తో రెండు మూడు వారాలుగా సరిగా ఉండటం లేదు.వారిద్దరి మద్య కెమిస్ట్రి బాగుండటం వల్ల కంటిన్యూ చేస్తున్నారు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

చాలా మంది మోనాల్ విషయంలో ఆగ్రహంతో ఉన్నారు.అయినా కూడా ఆమెనే కంటిన్యూ చేడయం పట్ల ఉద్దేశ్యం ఏంటో తెలియడం లేదు అంటున్నారు.

మొత్తానికి బిగ్‌ బాస్‌ నుండి మోనాల్‌ ఫైనల్‌ ఎపిసోడ్‌ రోజునే వెళ్లే అవకాశం ఉందా ఏంటీ అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.అభిజిత్‌ అభిమానులు మాత్రం మోనాల్ ఉన్నా పర్వాలేదు కాని అఖిల్‌ బయటకు వెళ్లి పోవాలని కామెంట్స్‌ చేస్తున్నారు.

మోత్తానికి బిగ్‌బాస్‌ లో మోనాల్‌ ఎవరికి అర్థం కాని ఒక బ్రహ్మ పదార్థంగా మారింది.ఆమె చేస్తున్న టాస్క్‌ ప్రదర్శణ అంతంత మాత్రంగానే ఉన్నా కూడా పెద్దగా ప్రతిఫలం మాత్రం లేదు అంటూ ఉన్నారు.

#Bb4 Elimination #Akhil #Abhijith #Monal #Lasya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు