అఖిల్ నాతో అలా ఉంటాడు.. మోనాల్ కీలక వ్యాఖ్యలు..? - Monal Gajjar Revealed Akhil Sarthak Contact Name

monal gajjar revealed akhil sarthak contact name saved in mobile , akhil sarthak, bigg boss, contact name, monal gajjar, akhil mera dost hyderabad, akhil and monal, akhil contact name, abhijeet, harika, triangle love story - Telugu Abhijeet, Akhil And Monal, Akhil Contact Name, Akhil Mera Dost Hyderabad, Akhil Sarthak, Bigg Boss, Contact Name, Harika, Monal Gajjar, Triangle Love Story

బుల్లితెర జోడీలలో ఒకటైన మోనాల్ అఖిల్ జోడీ రీల్ జోడీగా గుర్తింపును సంపాదించుకున్నారు.మోనాల్ తో పోలిస్తే అఖిల్ చాలా సంవత్సరాలు చిన్న వ్యక్తి అయినప్పటికీ ఈ జోడీకి బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీ బాగా వచ్చింది.

 Monal Gajjar Revealed Akhil Sarthak Contact Name-TeluguStop.com

అయితే బిగ్ బాస్ షో తర్వాత కూడా ఈ జోడీకి ఉన్న పాపులారిటీని గుర్తుంచుకుని పలువురు నిర్మాతలు ఈ జోడీతో వెబ్ సిరీస్ లు నిర్మిస్తున్నారు.మరోవైపు మోనాల్ కు సినిమాలు, రియాలిటీ షోల ఆఫర్లు వస్తున్నాయి.

బిగ్ బాస్ షోలో మొదట అఖిల్ మోనాల్ అభిజిత్ మధ్య ట్రయాంగిల్ లవ్ ఉందని వార్తలు వచ్చాయి.అయితే ఆ తరువాత అభిజిత్ హారిక సన్నిహితంగా మెలగగా మోనాల్ అఖిల్ కూడా సన్నిహితంగా మెలిగారు.

 Monal Gajjar Revealed Akhil Sarthak Contact Name-అఖిల్ నాతో అలా ఉంటాడు.. మోనాల్ కీలక వ్యాఖ్యలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత హారిక అభిజిత్ తాము బ్రదర్ అండ్ సిస్టర్ అని చెప్పడం గమనార్హం.బిగ్ బాస్ షో మోనాల్ అఖిల్ జోడీకి మాత్రం భారీగా క్రేజ్ వచ్చిందని చెప్పవచ్చు.

Telugu Abhijeet, Akhil And Monal, Akhil Contact Name, Akhil Mera Dost Hyderabad, Akhil Sarthak, Bigg Boss, Contact Name, Harika, Monal Gajjar, Triangle Love Story-Movie

భవిష్యత్తులో ఈ జోడీతో టీవీ ఛానెళ్ల నిర్వాహకులు రియాలిటీ షోలను ప్లాన్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.తాజాగా ఒక నెటిజన్ మోనాల్ ను అఖిల్ కాంటాక్ట్ ఫోన్ లో ఏమని సేవ్ చేశారని ప్రశ్నించగా అఖిల్ మేరా దోస్త్ హైదరాబాద్ అని ఫోన్ లో సేవ్ చేసుకున్నానని మోనాల్ వెల్లడించారు.అఖిల్ తో ఉన్న రిలేషన్ షిప్ గురించి కూడా స్పందించిన మోనాల్ ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు.

అఖిల్ ఎంతో నిజాయితీ ఉన్న వ్యక్తి అని.అఖిల్ తన ఆప్తమిత్రుడని మోనాల్ అన్నారు.అఖిల్ తన విషయంలో ఎంతో కేరింగ్ గా ఉంటాడంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

అఖిల్ పాటు దిగిన ఒక ఫోటోలో మోనాల్ వెనుక ఉండగా ఆ ఫోటో తనకు ఎంతో ఇష్టమని మోనాల్ గజ్జర్ వెల్లడించారు.

#Contact Name #TriangleLove #Harika #AkhilMera #Abhijeet

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు