కొత్త ట్రాక్ మొద‌లుపెట్టిన మోనాల్‌.. అర్థ‌రాత్రి మూడో `ఏ`తో..‌?  

monal gajjar dance with avinash at midnight! monal gajjar, dance, avinash, midnight, latest news, bigg boss telugu, bigg boss 4, - Telugu Avinash, Bigg Boss 4, Bigg Boss Telugu, Dance, Latest News, Midnight, Monal Gajjar

తెలుగు అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజ‌న్‌.ఆరో వారాన్ని కూడా పూర్తి చేసుకోబోతుంది.

TeluguStop.com - Monal Gajjar Dance With Avinash At Midnight

ఇప్ప‌టికే ఐదుగురు కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వ‌గా.గంగ‌వ్వ మాత్రం స్వ‌చ్ఛందంగా బ‌య‌ట‌కు వ‌చ్చేసింది.

ఇదిలా ఉంటే.ఈ సీజ‌న్‌లో ‌గుజరాతీ బ్యూటీ మోనాల్ గజ్జర్ మొద‌టి నుంచి ఎఫైర్ల‌తో హైలైట్ అవుతున్న సంగ‌తి తెలిసిందే.

TeluguStop.com - కొత్త ట్రాక్ మొద‌లుపెట్టిన మోనాల్‌.. అర్థ‌రాత్రి మూడో `ఏ`తో..‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఓవైపు అఖిల్‌తో.మ‌రోవైపు అభిజిత్‌తో ట్రాకులు న‌డుపుతూ బిగ్ బాస్ హౌస్‌ను రంజుగా మార్చేసింది.

ఒకో సంద‌ర్భంగా మోనాల్ కోసం అఖిల్‌, అభిజిత్ కొట్టుకునే వ‌ర‌కు వ‌చ్చేశాడు.ఈ క్ర‌మంలోనే వీకెండ్ వ‌చ్చిందంటే చాలు.నాగార్జున‌తో క‌లిసి ఇంటి స‌భ్యులు సైతం అఖిల్‌- మోనాల్‌- అభిజిత్ ట్ర‌యాంగిల్ ట్రాక్‌పై ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్లు పేలుస్తున్నారు.అయితే గ‌త వారం రోజులుగా అభిజిత్ మోనాల్‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నాడు.

మ‌రోవైపు అఖిల్ కూడా అంటీ ముట్ట‌న‌ట్టుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

అయితే ఇలాంటి త‌రుణంలో మోనాల్ మూడో `ఏ`తో కొత్త ట్రాక్‌ను మొద‌లు పెట్టింది.

మూడో ఏ అంటే ఎవ‌రో కాదు.జ‌బ‌ర్ధ‌స్త్ ఫేమ్ ముక్కు అవినాష్‌.

వాస్త‌వానికి బిగ్ బాస్ హౌస్‌లోకి వ‌చ్చీ రాగానే మోనాల్‌తో పులిహోర క‌లిపిన అవినాష్‌.అభిజ‌త్‌, అఖిల్‌ల‌కు పోటీ ఇచ్చాడు.కానీ, మోనాల్ మాత్రం అత‌డిని ప‌ట్టించుకోలేదు.అయితే ఈ వారం మాత్రం మోనాల్‌.అవినాష్‌కు మెల్ల మెల్ల‌గా ద‌గ్గ‌ర‌వుతోంది.

నిన్న‌టి ఎపిసోడ్‌లో మోనాల్ మ‌రింత రెచ్చిపోయింది.

ఎప్పుడు అఖిల్, అభిజిత్‌లతో రొమాన్స్ చేస్తూ కనిపించే మోనాల్.నిన్న అర్థ‌రాత్రి ఇంటి స‌భ్యులంద‌రూ నిద్రించాక అవినాష్‌తో చిందులేసింది.

అవినాష్‌కు ప్రియా.ప్రియా అంటూ డాన్స్ నేర్పించి మరీ కాలుక‌దిపింది మోనాల్‌.

ఈ క్ర‌మంలోనే.నాతో డాన్స్ చేస్తుంటే నీ ఫీలింగ్ ఏంటి అంటూ అవినాష్‌ని గట్టిగా వాటేసుకుంది‌.

మొత్తానికి ఇద్దరూ ఒకరిని ఒకరు కౌగిలించుకుని కెమెరాకు బాగానే ఫోక‌స్ అయ్యారు.ఇక‌ ఇది చూసిన ప్రేక్ష‌కులు మోనాల్‌ను ఎలా అర్థం చేసుకోవాలో తెలియ‌క పిచ్చెక్కిపోతున్నారు.

#Dance #Bigg Boss 4 #Avinash #Monal Gajjar #Midnight

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Monal Gajjar Dance With Avinash At Midnight Related Telugu News,Photos/Pics,Images..