శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మోనాల్ గజ్జర్!  

monal gajjar controversial comments on lord sri rama, monal gajjar, god srirama, star maa, bigg boss show, lord krishna,inter view,allu adurs,dance plus - Telugu Bigg Boss Show, God Srirama, Lord Krishna, Monal Gajjar, Star Maa

స్టార్ మా లో ప్రసారమైన రియాల్టీ షో బిగ్ బాస్ 4 గురించి అందరికి తెలిసిందే.ఇక ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్ ల విషయానికొస్తే.

TeluguStop.com - Monal Gajjar Controversial Comments On Lord Sri Rama

‌.బిగ్ బాస్ తర్వాత వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు.అంతేకాకుండా బిగ్ బాస్ లో పాతాళగంగా గా పేరు తెచ్చుకున్న మోనాల్ గజ్జర్ కూడా వరుస ఆఫర్లతో బిజీగా ఉంది.కాగా ఇటీవలే శ్రీరాముని పై కొన్ని వ్యాఖ్యలు రాగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.

మోనాల్ గజ్జర్ కొన్ని సినిమాలలో నటించగా బిగ్ బాస్ తర్వాతనే తెలుగు ప్రేక్షకులకు మరింత పరిచయమైంది.బిగ్ బాస్ లో అఖిల్ తో ప్రేమాయణం చేసిన మోనాల్.

TeluguStop.com - శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మోనాల్ గజ్జర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

బిగ్ బాస్ తర్వాత అఖిల్ తో బాగా బిజీ అయిపోతుంది.వీరిద్దరు కలిసి ఉన్న క్షణాలు, వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇదిలా ఉంటే మోనాల్ బిగ్ బాస్ తర్వాత పలు ఇంటర్వ్యూలలో పాల్గొనగా.ఓ ఇంటర్వ్యూలో శ్రీరాముడి గురించి కొన్ని వ్యాఖ్యలు చేసిన విషయం చోటు చేసుకుంది.

Telugu Bigg Boss Show, God Srirama, Lord Krishna, Monal Gajjar, Star Maa-Movie

ఓ ఇంటర్వ్యూలో మోనాల్ గజ్జర్ ను మీకు ఎలాంటి భర్త కావాలని యాంకర్ ప్రశ్నించగా.తనకు శ్రీ కృష్ణుడు లాంటి భర్త కావాలని తెలిపింది.వెంటనే యాంకర్ అదేంటి ఎవరైనా శ్రీరాముడు లాంటి భర్త కావాలి అంటారు గానీ మీరేంటి శ్రీ కృష్ణుడు లాంటి భర్తను ఆశిస్తున్నారు అనగా శ్రీరాముడు ఎవరో చెప్పిన మాటలు వల్ల తన భార్యను అనుమానించాడని తెలిపింది.అంతేకాకుండా శ్రీరాముడు కనిపిస్తే ఎందుకిలా చేశావంటూ ప్రశ్నిస్తానని సంచలన వ్యాఖ్యలు చేసింది.

దీంతో మోనాల్ చెప్పిన మాటలు నెట్టింట్లో వైరల్ కాగా రాముని గురించి నీకేం తెలుసు? ఎందుకు ఇలాంటి మెసేజ్ అందించావు? నువ్వు క్షమాపణ చెప్పకపోతే పరిస్థితిలో వేరే లాగా ఉంటాయి అంటూ కామెంట్లు వస్తున్నాయి.ఈ విషయం గురించి మోనాల్ పై వ్యతిరేకమైన కామెంట్లు లాగా ప్రస్తుతం రామ భక్తులందరూ తనపై మండిపడుతున్నారు.

Telugu Bigg Boss Show, God Srirama, Lord Krishna, Monal Gajjar, Star Maa-Movie

కాగా బిగ్ బాస్ తర్వాత మోనాల్ కు అల్లుడు అదుర్స్ సినిమాలో ఐటమ్ సాంగ్ కు ఆఫర్ రాగా కేవలం ఈ పాటకే రూ.15 లక్షల డిమాండ్ చేసింది.ప్రస్తుతం మోనాల్ గజ్జర్ ఓంకార్ నిర్వహిస్తున్న డాన్స్ ప్లస్ షో లో జడ్జిగా తన బాధ్యతలు చేపట్టుతున్న సంగతి అందరికి తెలిసిందే.

#Star Maa #Monal Gajjar #Lord Krishna #Bigg Boss Show #God Srirama

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు