తన కారు తుడిచాడని అమెరికా అమ్మాయి ఎంతపనిచేసిందో...!!!

అమెరికాలో ఓ సంస్కృతి ఉంది.ఎంత ఉన్నతమైన వాళ్ళయినా సరే అలా రోడ్లపై నడుస్తూ వెళ్తున్న సమయంలో ఆగి ఉన్న కార్లు లేదా బండి, షాపు బయట ఉండే అద్దాలు సరదాగా తుడిచి వెళ్తుంటారు.

 Moms Video About Hugging A Stranger Wawa Parking-TeluguStop.com

అంతేకాదు టేక్ కేర్ అంటూ సన్నిహితులులా పలకరిస్తారు.ఇలా చేయడం వలన మనిషికి మనిషికి మధ్య వ్యత్యాసాలు ఉండవని, సాయం చేసే గుణం పెరుగుతుందని వారి నమ్మకం.

అంతేకాదు సాయం చేసిన వ్యక్తిని ఓ హాగ్ ని ఇస్తుంటారు సాయం పొందిన వాళ్ళు.అయితే ఈ క్రమంలోనే అమెరికాలో జరిగిన సంఘటన ఆ మహిళా ని సిగ్గుపడేలా చేసింది.

అంతేకాదు ఆమెకి ఎదురైన అనుభవం గురించి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.ఆమె గతంలో కూడా తనకి ఎదురైన సరదా సన్నీ వేశాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పెద్ద సెలబ్రిటీ అయ్యింది.

ఈ క్రమంలోనే ఆమె తాజాగా ఆమెకి ఎదురైన అనుభవం అందరితో పంచుకుంది.

మేరీ క్యాధరిన్ అనే మహిళ తన షాపింగ్ ముగించుకుని బయటకి వస్తున్న సమయంలో తన కారుని ఎంతో శుభ్రంగా తళతళ మెరిసేలా చేయడంతో ఒక్క సారిగా అతడిని కౌగిలించుకుని అతడికి థాంక్స్ చెప్పింది.దాంతో ఎందుకు మీరు ఇలా చేస్తున్నారని అడుగగా కారు తుడిచినందుకు అని చెప్పింది.దాంతో అతడి అది తన కారని మీ కారు కాదని చల్లగా చెప్పాడు.

దాంతో సిగ్గుపడిన ఆమె ఈ విషయాన్ని ఫేస్ బుక్ లో పెట్టడంతో దాదాపు 31 మిలియన్ వ్యూస్ సాధించి వైరల్ అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube