కూతుర్ల బాయ్ ఫ్రెండ్స్ తో ఆ పని .... చివరికి తల్లి పరిస్థితి ఏమైందంటే...  

Mom Having Romance With Daughters Boyfriends-

కూతుర్లు తాము ప్రేమించిన అబ్బాయిలను ఇంటికి తీసుకొచ్చి వారి తల్లికి పరిచయం చేసారు.కానీ ఆమె మాత్రం కూతుర్ల బాయ్ ఫ్రెండ్స్ అని కూడా చూడకుండా కామం తో కళ్ళు ముసుకుపోయి బలవంతంగా ఆ అబ్బాయిలతో శృంగారం చేసింది.అసలు విషయం ఏంటంటే...

Mom Having Romance With Daughters Boyfriends--Mom Having Romance With Daughters Boyfriends-

అమెరికాలోని కాలిఫోర్నియాలోని విసేలియా లో భర్త , ఇద్దరు కూతుర్లతో నివసిస్తున్న లైటల్ కి ఒక రోజు తన ఇద్దరు కూతుర్లు వారి బాయ్ ఫ్రెండ్స్ ని తీసుకొచ్చి లైటల్ కి పరిచయం చేసారు.ఆ అబ్బాయిలు ఇద్దరు లైటల్ కి నచ్చడం తో వారి పైన ఆమె కన్నేసింది.

లైటల్ వయస్సు 41 సంవత్సరాలు , ఒక రోజు లైటల్ కూతుర్ల బాయ్ ఫ్రెండ్స్ వారి గర్ల్ ఫ్రెండ్స్ ని కలుసుకోడానికి ఇంటికి వచ్చారు.లైటల్ భర్త తో పాటు కూతుర్లు ఇంట్లో లేకపోయేసరికి లైటల్ ఆ ఇద్దరి కుర్రాలని లొంగదీసుకోవలని అనుకుంది.వారిని ఒక కార్ లో దూరంగా తీసుకెళ్లి వారిని బలవంతం చేసి శృంగారం లో పాల్గొంది.ఇలా తరచుగా వారితో చాలా సార్లు శృంగారం చేసింది.

Mom Having Romance With Daughters Boyfriends--Mom Having Romance With Daughters Boyfriends-

లైటల్ తో శృంగారం లో పాల్గొన్న ఆ కుర్రాలకి తప్పుగా అనిపించడం తో ఆ ఇద్దరు కుర్రాళ్ళు లైటల్ భర్త తో జరిగిందంతా వివరంగా చెప్పారు.దీనితో లైటల్ భర్త కూడా పెద్దగా పట్టిచుకోలేదు , ఆ కుర్రాలతో నవ్వుతూ మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ,తాము చేసిన తప్పు గుర్తించిన ఓ కుర్రాడు ఆ తర్వాత లైటిల్‌తో కలవలేదు.కానీ లైటల్ మాత్రం ఆ కుర్రాడికి తరుచుగా ఫోన్ లు చేసి తనతో శృంగారం చేయాల్సిందిగా బలవంతం చేసేది దీనితో చేసేదేం లేదని అతను పోలీసులని ఆశ్రయించాడు.కుర్రాలతో బలవంతపు శృంగారం చేసినందుకు లైటల్ కి 6 సంవత్సరాల జైలు శిక్ష విధించారు.లైటల్ భర్త ఆమె నుండి విడిపోవడం కోసం విడాకులు దరఖాస్తు చేసుకున్నారు.