మోక్షాజ్ఞ ఎంట్రీ ఎప్పుడో?

నందమూరి బాలక్రిష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీపై గత కొంత కాలంగా అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.ఎన్టీఆర్ బయోపిక్ తో ఎంట్రీ ఇస్తాడు అనుకుంటే ఊహించని విధంగా డ్రాప్ అయ్యాడు.

 Mokshagna Another Photo Viral In Social Media 2-TeluguStop.com

ఓ విధంగా డ్రాప్ అయ్యిందే మంచిదైంది.లేకుంటే కెరీర్ ఆదిలోనే ప్రశ్నార్థకంగా మారేది.

అందుకే బాలక్రిష్ణ కొడుకు కెరీర్ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

మోక్షాజ్ఞ ఎంట్రీ ఎప్పుడో? -  Mokshag

మొన్నటివరకు విదేశాల్లో మోక్షజ్ఞ నటనలో శిక్షన తీసుకున్నట్లు టాక్ వచ్చింది.ఇక అప్పుడప్పుడు మనోడి ఫొటోలు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో హల్ చల్ చేస్తున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.రీసెంట్ గా బయటకొచ్చిన మరో ఫొటో కూడా ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.

సింపుల్ లుక్స్ తో న్యాచురల్ గా కనిపిస్తున్నాడు.

అయితే ఇంత సింపుల్ గా ఉన్న ఒక స్టార్ హీరో వారసుడు ఎలాంటి ఎంట్రీ ఇస్తాడా అనేది అందరిలో ఒక చర్చ మొదలైంది.

గతంలో కొన్ని స్క్రిప్ట్ లపై చర్చలు జరిపిన బాలయ్య రెండు కథలను పక్కన పెట్టినట్లు సమాచారం.సీనియర్ రచయితలతో దర్శకులతో మీటింగ్ పెట్టి మోక్షజ్ఞ కెరీర్ కోసం సలహాలు తీసుకునే ఆలోచనలో ఉన్నారట.

మరి ఈ స్టార్ తనయుడు ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube