మోహిని గా త్రిష భయపెట్టడంలో హిట్ అయ్యిందా.? స్టోరీ, రివ్యూ.. రేటింగ్ తెలుగులో!  

Mohini Movie Review-

Cast & Crew:నటీనటులు: త్రిష, జాకీ, గణేశ్కర్, మధుమిత తదితరులు

మోహిని గా త్రిష భయపెట్టడంలో హిట్ అయ్యిందా.? స్టోరీ, రివ్యూ.. రేటింగ్ తెలుగులో!-Mohini Movie Review

STORY:చాలా హారర్ సినిమాల్లో లాగ ఓ బూత్ బంగలా లో ఈ సినిమా స్టార్ట్ అవ్వదు. ఊరి బయట ప్రాంతం దగ్గర ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. సైన్స్ ప్రకారం ఆధ్యాత్మిక శక్తుల గురించి వివరిస్తూ సినిమా మొదలవుతుంది. వైష్ణవి (త్రిష) చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది.

మోహిని పాత్రలో కూడా త్రిష నటించింది. మోహిని జరిగిన అన్యాయంపై పగ తీర్చుకుంటుంది వైష్ణవి. అసలు మోహినికి జరిగిన అన్యాయం ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

REVIEW:వైష్ణవి, మోహిని రెండు పాత్రల్లో త్రిష నటనకి ఫిదా అవ్వాల్సిందే. త్రిష తో పాటు మిగిలిన నటీనటులు కూడా పాత్రకి తగ్గ న్యాయం చేసారు.

హారర్ చిత్రాన్ని తెరకెక్కించడంలో డైరెక్టర్ హిట్ అయ్యారు. కలెక్షన్స్ పరంగా కూడా హిట్ అయ్యేలా కొన్ని కమర్షియల్ ఎలెమెంట్స్ కూడా ఉన్నాయి ఈ సినిమాలో. ఆదిపరాశక్తి రూపంలో భయపెట్టిన త్రిష, అందాలు ఆరబోసి కూడా అలరించింది ఈ సినిమాలో...

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ సినిమా పెద్ద ప్లస్ పాయింట్. హారర్ ఎఫెక్ట్ ని మరింత యాడ్ చేసింది మ్యూజిక్. సినిమాకి ఆడియన్స్ నుండి స్పందన మంచిగానే ఉంది

PLUS POINTS:త్రిష

MINUS POINTS:స్క్రీన్ ప్లే

FINAL VERDICT:మోహినిగా త్రిష భయపెట్టడంలో సక్సెస్ అయ్యింది.

Rating: 3.5 /5