60 ప్లస్ ఏజ్ లో బాక్సింగ్ నేపథ్యంలో సినిమా.. మోహన్ లాల్ డేర్ స్టెప్..!

మళయాళ స్టార్ మోహన్ లాల్ ఎం చేసినా అదిరిపోతుంది.60 ప్లస్ ఏజ్ లో కూడా ఆయన ప్రయోగాలు చేస్తున్నారని చెప్పొచ్చు.సౌత్ లో ఫైనెస్ట్ యాక్టర్స్ లో ఆయన ఒకరు.పాత్ర కోసం ఎలాంటి రిస్క్ అయినా తీసుకునే మోహన్ లాల్ అరవై ఏళ్లు పై బడిన తర్వాత కూడా ప్రయోగాలు చేస్తున్నారు.

 Mohan Lal As Boxer In His Next Movie-TeluguStop.com

మళయాళంలో ప్రియదర్శన్, మోహన్ లాల్ కాంబోలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.ఈ కాంబో మరోసారి రిపీట్ అవుతుంది.

బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాలో మోహన్ లాల్ బాక్సర్ గా కనిపిస్తారని తెలుస్తుంది.బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్న మోహన్ లాల్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 Mohan Lal As Boxer In His Next Movie-60 ప్లస్ ఏజ్ లో బాక్సింగ్ నేపథ్యంలో సినిమా.. మోహన్ లాల్ డేర్ స్టెప్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రయోగాలకు తానెప్పుడు రెడీ అన్నట్టు ఉండే మోహన్ లాల్ తన నెక్స్ట్ సినిమాలో బాక్సర్ గా కనిపించనున్నారు.మోహన్ లాల్ తెలుగులో కూడా సినిమాలు చేస్తున్నారు.

తెలుగులో ప్రత్యేక పాత్రల్లో ఆయన కనిపిస్తున్నారు. 60 ఏళ్ల వయసులో బాక్సర్ గా అంటే మోహన్ లాల్ కమిట్మెంట్ ఎలాంటిదో అర్ధమవుతుంది.

ఆమధ్య ఓ సినిమా కోసం కుర్రాడిగా కూడా మారిన మోహన్ లాల్ ఇప్పుడు బాక్సర్ గా అదరగొట్టాలని చూస్తున్నారు.

#Mohanlal Boxer #Priadarsan #Malayalam #Social Media #Tollwood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు