అయితే మెగాస్టార్ సినిమాలో కలెక్షన్ కింగ్ లేనట్లే గా....  

Mohan Babu News In Megastar Chiranjeevi Movie - Telugu Chiranjeevi Movie, Koratala Shiva Movie News, Megastar Chiranjeevi Movie News, Mohan Babu, Mohan Babu News, Tollywood Actor Mohan Babu, Tollywood Actor Mohan Babu News

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఓ చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రంలో చిరంజీవి సరసన అందాల తార త్రిష నటిస్తోంది.

Mohan Babu News In Megastar Chiranjeevi Movie - Telugu Chiranjeevi Movie, Koratala Shiva Movie News, Megastar Chiranjeevi Movie News, Mohan Babu, Mohan Babu News, Tollywood Actor Mohan Babu, Tollywood Actor Mohan Babu News-Latest News-Telugu Tollywood Photo Image

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి నటువంటి కొన్ని వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.ఇందులో ముఖ్యంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నట్లు పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ విషయంపై అప్పట్లో చిత్ర యూనిట్ సభ్యులు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.ఈ వార్తలు రోజురోజుకి మరింత ఎక్కువ అవుతుండడంతో ఈ విషయంపై చిత్ర యూనిట్ సభ్యులు తాజాగా స్పందించారు.

ఇందులో భాగంగా డైలాగ్ కింగ్ మోహన్ బాబు చిరంజీవి 152వ చిత్రంలో నటించడం లేదని స్పష్టం చేశారు.అంతేకాక చిరంజీవి సినిమాలో మోహన్ బాబు కి తగినటువంటి పాత్ర లేనందువలన మోహన్ బాబు నటించడంలేదని కూడా మోహన్ బాబు అభిమానులకు తెలిపారు.

అంతేగాక చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు నటిస్తున్నాడనే వార్తలను నమ్మవద్దని ఒకవేళ అటువంటి నిర్ణయం ఏదైనా చిత్ర యూనిట్ సభ్యులు తీసుకుంటే అధికారికంగా తెలియజేస్తామని తెలిపారు.

అయితే ఈ చిత్రానికి సంబంధించి మోహన్ బాబు వార్త ఒక్కటే కాకుండా కాకుండా రామ్ చరణ్ కూడా మెగాస్టార్ చిత్రంలో నటిస్తున్నాడని  అంతేగాక రామ్ చరణ్ నక్సలైట్ పాత్రలో 30 నిమిషాలపాటు కనిపిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి.అలాగే రామ్ చరణ్ సరసన గ్లామరస్ క్వీన్ కియారా అద్వానీ కూడా నటిస్తున్నట్లు పలు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ వార్తలపై చిత్ర యూనిట్ సభ్యులు స్పందించలేదు.

కేవలం మోహన్ బాబు ఉ వార్తలపై మాత్రమే స్పందించడంతో మెగా అభిమానులు రామ్ చరణ్ నటిస్తున్నాడని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు

Mohan Babu News In Megastar Chiranjeevi Movie-koratala Shiva Movie News,megastar Chiranjeevi Movie News,mohan Babu,mohan Babu News,tollywood Actor Mohan Babu,tollywood Actor Mohan Babu News Related....