అలాంటి పనులు చెయ్యొద్దంటూ శివబాలాజీ భార్యకు వార్నింగ్?

Mohan Babu Fires On Siva Balaji Wife Madhumitha In Oath Taking Ceremony

ఇటీవల జరిగిన మా ఎన్నికలలో మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే.ఇక తాజాగా మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశాడు.

 Mohan Babu Fires On Siva Balaji Wife Madhumitha In Oath Taking Ceremony-TeluguStop.com

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చారు.ఈ నేపథ్యంలోనే ఎన్నో ఘటనలు జరిగాయి.

పరోక్షంగా మెగా ఫ్యామిలీ మీద సెటైర్లు పంచులు కూడా వేశారు.మోహన్ బాబు స్పీచ్ ఇచ్చే సమయంలో ఆటంకాలు కూడా అదేవిధంగా ఏర్పడ్డాయి.

 Mohan Babu Fires On Siva Balaji Wife Madhumitha In Oath Taking Ceremony-అలాంటి పనులు చెయ్యొద్దంటూ శివబాలాజీ భార్యకు వార్నింగ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ కార్యక్రమంలో మంచు విష్ణు స్టేజి మీద అభినందించేందుకు శాలువాలు కప్పి ఫోటోలు దిగడానికి చాలా మంది వచ్చారు.ఈ నేపథ్యంలోనే జనాలు స్టేజి మీద నుంచి కిందికి దిగకపోవడంతో రంగంలోకి మోహన్ బాబు దిగి తన ప్రసంగాన్ని మొదలు పెట్టాడు.

ఏ ఎవరు అక్కడ ఆ మూలకు ఉన్నది ఎవరు అంటూ అక్కడ ఉన్న వారందరిని గదిమే ప్రయత్నం చేశాడు.మోహన్ బాబుకు మంచి విష్ణు ఇక్కడ లైవ్ నడుస్తోంది అని చెప్పగా ఏం కాదు అంటూ తన స్థాయిలో తాను వెళ్లిపోయాడు మోహన్ బాబు.

ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా శివ బాలాజీ భార్య నటి మధుమిత వ్యవహరించింది.మోహన్ బాబు ప్రసంగిస్తుంటే మధ్యలో అటూ ఇటూ కదిలింది.దీనితో కోపం వచ్చిన మోహన్ బాబు ఏయ్.అలా అటు.ఇటు.కదలొద్దు.ఒకరు ప్రసంగం చేస్తుంటే అలా కదిలితే దేశ శ్రద్ధ దెబ్బతింటుంది.అలా చేయకు అంటూ ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు.ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు తన ప్రసంగాన్ని మరిచిపోయి మళ్లీ కొత్తగా తన ప్రసంగాన్ని ప్రారంభించాడు.

#Manchu Vishnu #Shiva Balaji #MohanBabu #Madhumitha #Madhu Mitha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube