నేటి యువత టీమ్ ఇండియా గెలుపును ఆదర్శంగా తీసుకోవాలి- Modi Mentions Team India Young Cricketers Performance In Recently Concluded Australia Tour

modi mentions team india young cricketers performance in recently concluded australia tour-naradramodi-team india-inspration-problems in life-test series - Telugu Australia Cricket, Narendra Modi, Narendra Modi Spech About Youth, Team India, Tej Pur University

దేశ ప్రధాని నరేంద్ర మోడి తేజ్ పూర్ యునివర్సిటి స్నాతకోత్సవం సందర్భంగా యువత లో స్పూర్తి కలిగించే మాటలను చెప్పారు.ఈ సందర్భంగా ఆయన  ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ ను ఉదాహరణగా వివరించాడు.

 Modi Mentions Team India Young Cricketers Performance In Recently Concluded Australia Tour-TeluguStop.com

నేటి యువత ఎలా ఉన్నారు అంటే వారికి ఎదురయ్యే ప్రతి సమస్య ను సవాలుగా స్వీకరించి బయటపడుతున్నారు.అంచనాలకు మించి నేటి యువత పని చేస్తుంది.

జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు ఎలా ఎదురించి నిలబడాలో అనేదానికి ఆస్ట్రేలియా తో ఇండియా గెలిచిన టెస్ట్ మ్యాచ్ ను ఉదాహరణగా తీసుకొని చెప్పాడు.

 Modi Mentions Team India Young Cricketers Performance In Recently Concluded Australia Tour-నేటి యువత టీమ్ ఇండియా గెలుపును ఆదర్శంగా తీసుకోవాలి-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మీలో చాలా మంది ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా టెస్ట్ మ్యాచ్ చూసి ఉండవచ్చు టెస్ట్ సిరీస్ ఆరంభం కు ముందు ఇండియా పూర్తి స్థాయి లో ఫిట్ గా ఉంది.

అయిన ఫస్ట్ మ్యాచ్ లో ఘోర పరాజయం.ఆ పరాజయం నుండి మనవాళ్లు త్వరగా తేరుకొని సెకండ్ మ్యాచ్ లో అద్భుతమైన విజయం ను అందించారు.ఆ తర్వాత మ్యాచ్ కు ముందు చాలా మంది గాయాలతో దూరం అయ్యారు ఉన్న 11 మంది కూడా అనుభవం లేని వారు అయిన సవాళ్లను ఎదుర్కొని నిలుచున్నారు.ప్రతికూల పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకొని పోరాట ప్రతిమ చూపించారు.

లాస్ట్ టెస్ట్ ఆడిన చాలా మందికి అనుభవం కూడా లేదు అయిన వారిలో గెలుస్తాం అనే నమ్మకం ఉంది.అందుకే ఆ మ్యాచ్ తో చరిత్రలో నిలిచిపోయారని నరేంద్ర మోడి అన్నాడు.

.

#NarendraModi #Narendra Modi #Team India

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు