యూపీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా మోదీ అనుచ‌రుడు.. !

రాజ్యాన్ని పాలించే రాజు తలచుకుంటే క్షణాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయన్నది పచ్చి నిజం.ప్రస్తుతం ఉత్త‌ర ప్ర‌దేశ్ లో ఇలాంటి సంఘటనే జరిగింది.

 Modi Follower Aravind Kumar Sharma As Up Bjp Vice President-TeluguStop.com

కాగా యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌, ఇతర మంత్రి వ‌ర్గం పై క‌రోనా నియంత్ర‌ణ‌లో విఫ‌ల‌మ‌య్యార‌న్న విమ‌ర్శ‌లు వచ్చిన నేపధ్యంలో వీరిని మార్చాలనే ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి.

ఒకగానొక దశలో ఏకే శ‌ర్మ‌ను యూపీ మంత్రిగా చేయ‌వ‌చ్చ‌న్న టాక్ కూడా వినిపించింది.

 Modi Follower Aravind Kumar Sharma As Up Bjp Vice President-యూపీ బీజేపీ ఉపాధ్యక్షుడిగా మోదీ అనుచ‌రుడు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో యూపీ జిల్లా మౌకు చెందిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అనుచ‌రుడు, మాజీ ఐఏఎస్ అధికారి అర‌వింద్ కుమార్ శ‌ర్మ‌ను ఉత్త‌ర ప్ర‌దేశ్ బీజేపీ ఉపాధ్య‌క్షుడిగా నియమించడం వెనక ఏదైనా ప్రణాళిక ఉందా అనే అనుమానాలకు తావిస్తుందట.ఎందుకంటే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు వ‌చ్చే ఏడాది జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో ఏకే శ‌ర్మ‌కు ఉపాధ్య‌క్షుడి పదవి కట్టబెట్టడంతో యూపీ రాజకీయాల్లో మార్పుకు శ్రీకారం చుట్టినట్లే అని భావిస్తున్నారట.

#Corona #PM Modi #Vice President #UP BJP #ArvindKumar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు