ఏపీ సీఎం జగన్ కి ఫోన్ చేసిన మోడీ..!!

ఏపీ సీఎం వైఎస్ జగన్ కి ప్రధాని మోడీ ఫోన్ చేయడం జరిగింది.గులాబ్‌ తుఫాన్‌ నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులపై జగన్ ని అడిగి తెలుసుకున్నారు.

 Modi Calls Ap Cm Jagan-TeluguStop.com

అంత మాత్రమే కాక కేంద్రం నుండి రాష్ట్రానికి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇవ్వటం జరిగింది.ప్రజలంతా సురక్షితంగా ఉండేలా ప్రభుత్వం వ్యవహరించాలి అని తెలిపారు.

ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ద్వారా తెలియజేశారు అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను అని పేర్కొన్నారు.
ఆదివారం అర్ధరాత్రి.

 Modi Calls Ap Cm Jagan-ఏపీ సీఎం జగన్ కి ఫోన్ చేసిన మోడీ..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గోపాలపూర్ కళింగపట్నం మధ్య.తుఫాను తీరం దాటే అవకాశం ఉండటంతో అక్కడ ఉత్తరాంధ్రలో.

తీసుకున్న జాగ్రత్తలు గురించి ఈ సందర్భంగా సీఎం జగన్ మోడీ కి తెలియజేసినట్లు సమాచారం.తీరం దాటే సమయంలో దాదాపు గంటకు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఉత్తరాంధ్ర ఒడిషా రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది.

#YS Jagan #Heavy AP #ModiAP #PM Modil #Modi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు