మూడు రోజులు అమెరికా పర్యటన తర్వాత క్షేమంగా భారత్ కి చేరుకున్న మోడీ..!!

భారత్ ప్రధాని మోడీ అగ్రరాజ్యం అమెరికాలో మూడు రోజుల పర్యటన చేపట్టిన సంగతి తెలిసిందే.ఐక్యరాజ్యసమితి 76వ సర్వ ప్రతినిధి సభ సమావేశానికి అధ్యక్షత వహించిపాకిస్తాన్ అదేరీతిలో చైనా దేశాల ప మోడీ తనదైన శైలిలో చురకలు అంటించడం జరిగింది.

 Modi Arrives In India Safely After Three Day Us Tour-TeluguStop.com

ఉగ్రవాదాన్ని అడ్డంపెట్టుకుని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఇటు వంటి దేశాలు ప్రపంచానికి ప్రమాదకరం అని పాక్ ని ఉద్దేశించి విమర్శలు చేశారు.ఆఫ్ఘనిస్తాన్ దేశం ఉద్దేశించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.

 ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని మరో దేశం ఆక్రమించు కోకుండా చూడాలని.ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు.

 Modi Arrives In India Safely After Three Day Us Tour-మూడు రోజులు అమెరికా పర్యటన తర్వాత క్షేమంగా భారత్ కి చేరుకున్న మోడీ..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతకుముందు అమెరికా అధ్యక్షుడు జో బైడేన్అ దే రీతిలో వైస్ ప్రెసిడెంట్ కమల హరీష్ తో మోడీ భేటీ కావడం జరిగింది.మూడు రోజులు అమెరికా పర్యటనలో బిజీబిజీగా గడిపిన మోడీ ఈరోజు తిరిగి ఇండియాకి చేరుకున్నారు.

ఈ సందర్భంగా విమానాశ్రయంలో ప్రధాని మోడీ కి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తో పాటు మరికొంతమంది కీలక నాయకులు ఘన స్వాగతం పలికారు.అమెరికాలో 65 గంటల్లో దాదాపు 20 సమావేశాల్లో మోడీ పాల్గొనడం జరిగింది.

#Kamal Haris #Joe Biden #Modhi #Modi #China

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు