కేసీఆర్ ని పొగడ్తలతో ముంచెత్తిన మోడీ..!!

తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో తన పరిధిలోకి కేసీఆర్ తీసుకున్న తర్వాత ఇటీవల వైద్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితి గురించి తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా అమలు అవుతున్నాయి అదేవిధంగా రోగులకు ఎటువంటి సదుపాయం కలిగిస్తున్నారు వంటి విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

 Modi Appreciates Kcr Decisions For Taking Steps On Corona-TeluguStop.com

ఇదే టైం లో  కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తో ఫోన్లో సంభాషించిన కేసీఆర్.మహమ్మారి అరికట్టడానికి పలు సూచనలు ఇచ్చారు.

ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రధానితో మాట్లాడి తెలియజేస్తామని స్పష్టం చేయడం జరిగింది.

 Modi Appreciates Kcr Decisions For Taking Steps On Corona-కేసీఆర్ ని పొగడ్తలతో ముంచెత్తిన మోడీ..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అనంతరం ప్రధాని మోడీ కేసీఆర్ తో మాట్లాడటం జరిగింది.

హర్షవర్ధన్ కి తెలియజేసిన సూచనలు తన దృష్టికి వచ్చినట్లు.అద్భుతంగా ఉన్నాయి నిర్ణయాలు అని కేసీఆర్ ని పొగడ్తలతో ముంచెత్తారు.

కచ్చితంగా కరోనా కట్టడికి ఇటువంటి నిర్ణయాలు అమలులోకి తీసుకు వస్తానంటూ కేసీఆర్ కి మోడీ తెలియజేశారు అట.అదే విధంగా రాష్ట్రానికి కేంద్రం వైద్యపరంగా సకాలంలో మందులు పంపించాలని కేసీఆర్ చేసిన విజ్ఞప్తికి మోడీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. 

.

#Modi #TRS Government #CentralHealth #Telangana #Harshavardhan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు