బుల్లి గౌనులో మెరిసిపోతున్న యంగ్ మోడల్...

బాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం యంగ్ మోడల్ మరియు హీరోయిన్ “ఊర్వశి రౌతేలా” సినిమా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది.అయితే ఈ అమ్మడు కేవలం నటిగా మాత్రమే కాకుండా మోడలింగ్ రంగంలో కూడా బాగానే యాక్టివ్ గా ఉంటోంది.

 Model And Actress Urvashi Rautela Looking Adorable In Gown, Model And Actress, U-TeluguStop.com

కాగా ఊర్వశి రౌతేలా గతంలో మిస్ యూనివర్స్ మరియు మిస్ దివా వంటి అవార్డులను కూడా గెలుచుకుంది.అయితే ఈ మధ్య కాలంలో నటి ఊర్వశి రౌతేలా ఫోటో షూట్ లో పాల్గొంటూ తన అందాల ఆరబోతతో కుర్రకారు మతి పోగొడుతోంది.

అంతేకాకుండా ఈ ఫోటోలను తన సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తూ రోజు రోజుకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది ఈ యంగ్ బ్యూటీ.

కాగా తాజాగా ఈ అమ్మడు ఓ ప్రముఖ ఫోటోషూట్ సంస్థ నిర్వహించిన ఫోటో షూట్ కార్యక్రమంలో పాల్గొని గొను “గౌను దుస్తులను” ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

అంతేకాకుండా ఈ ఫోటోలను తన అధికారిక ఖాతాలో షేర్ చేసింది.దీంతో ఈ అమ్మడి అందాల ఆరబోత కి నెటిజన్లు ఒక్కసారిగా ఫిదా అయ్యారు.అంతేకాకుండా ఊర్వశి రౌతేలా బుల్లి గౌనులో తెగ మెరిసిపోతోందంటూ కామెంట్లు చేస్తున్నారు.అంతేకాకుండా ఈ ఫోటోలను షేర్ చేసిన అతి కొద్ది సమయంలోనే దాదాపుగా 10 లక్షల పైచిలుకు మంది నెటిజన్లు లైకులు, కామెంట్లు చేశారు.

కాగా ప్రస్తుతం జరుగుతున్న అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాను దాదాపుగా 2 కోట్ల పైచిలుకు మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు.దీంతో ఈ అమ్మడు సోషల్ మీడియా మాధ్యమాలలో పలు వాణిజ్య సంస్థల ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ కూడా బాగానే సంపాదిస్తోంది.

Telugu Actress, Actressurvashi, Tollywood, Urvashi Rautela, Urvashirautela-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఊర్వశి రౌతేలా “బ్లాక్ రోజ్” అనే చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తోంది.ఈ చిత్రానికి తెలుగు ప్రముఖ దర్శకుడు “సంపత్ నంది” కథను అందిస్తున్నాడు.దాంతో ఈ చిత్రాన్ని తెలుగు మరియు హిందీ భాషలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.కాగా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు ముంబై నగర పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube